ETV Bharat / bharat

ప్రధాని మోదీకి అమ్మ దీవెనలు, మిఠాయిలు - హీరాబేన్​ మోదీ

నరేంద్రమోదీ ఓటేయటానికి ముందు గాంధీనగర్​లో తల్లిని కలిశారు.  శాలువా, స్వీట్లు, కొబ్బరికాయను కుమారుడికి ఇచ్చి, మనసారా ఆశీర్వదించారు హీరాబెన్.

మాతృమూర్తితో ఆశీర్వాదం తీసుకున్న మోదీ
author img

By

Published : Apr 23, 2019, 8:25 AM IST

Updated : Apr 23, 2019, 11:20 AM IST

మాతృమూర్తితో ఆశీర్వాదం తీసుకున్న మోదీ

ప్రధానమంత్రి నరేంద్రమోదీ గాంధీనగర్​లో తల్లి హీరాబెన్​తో కాసేపు ఆత్మీయంగా గడిపారు. లోక్​సభ ఎన్నికల్లో గెలుపొందాలని ఆశీర్వదించిన మాతృమూర్తి... కుమారుడికి శాలువా, మిఠాయిలు, కొబ్బరికాయ ఇచ్చారు.

దాదాపు 20 నిమిషాలు తల్లితో గడిపారు మోదీ. అనంతరం ఇంటిబయట ఉన్న ప్రజలతో కరచాలనం చేశారు. కొందరు యువకులు మోదీతో స్వీయచిత్రాలు తీసుకున్నారు. ప్రతి ఒక్కరు తప్పకుండా ఓటేయాలని సూచించారు ప్రధాని.

మాతృమూర్తితో ఆశీర్వాదం తీసుకున్న మోదీ

ప్రధానమంత్రి నరేంద్రమోదీ గాంధీనగర్​లో తల్లి హీరాబెన్​తో కాసేపు ఆత్మీయంగా గడిపారు. లోక్​సభ ఎన్నికల్లో గెలుపొందాలని ఆశీర్వదించిన మాతృమూర్తి... కుమారుడికి శాలువా, మిఠాయిలు, కొబ్బరికాయ ఇచ్చారు.

దాదాపు 20 నిమిషాలు తల్లితో గడిపారు మోదీ. అనంతరం ఇంటిబయట ఉన్న ప్రజలతో కరచాలనం చేశారు. కొందరు యువకులు మోదీతో స్వీయచిత్రాలు తీసుకున్నారు. ప్రతి ఒక్కరు తప్పకుండా ఓటేయాలని సూచించారు ప్రధాని.

SHOTLIST:
++CLIENTS NOTE: VIDEO AND SHOTLIST ONLY-- STORYLINE TO FOLLOW AS SOON AS POSSIBLE++
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
ASSOCIATED PRESS
Los Angeles, 22 April 2019
1. Wide of arrivals area
2. Fashion shot, Linda Cardellini
3. Fashion shot, Elizabeth Olsen
4. Push in to Ken Jeong posing for photographers
5. Medium, push out of Ross Marquand posing for photographers
6. Wide push in of Laurence Fishburne posing  for photographers
7. Clark Gregg poses for photographers
8. Sean Gunn poses for photographers, polls in his fiance Natasha Halevi
9. Medium push out of Kerry Condon posing for photographers
10. Push out of co-director Joe Russo and his daughters pose for photographers
STORYLINE:
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Apr 23, 2019, 11:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.