ETV Bharat / bharat

'స్వచ్ఛభారత్​, మెరుపు దాడులంటే కాంగ్రెస్​కు కడుపునొప్పి' - హరియాణాలో మోదీ ప్రచారం

స్వచ్ఛ భారత్, మెరుపుదాడి అంశాలను ప్రస్తావిస్తే కాంగ్రెస్​ భరించలేదని విమర్శించారు ప్రధాని నరేంద్ర మోదీ. వారి పాలన అవినీతిమయమని.. వ్యవసాయం, క్రీడా రంగాల్లోనూ కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. హరియాణా సోనిపత్​లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మోదీ.

'స్వచ్ఛభారత్​, మెరుపు దాడులంటే కాంగ్రెస్​కు కడుపునొప్పి'
author img

By

Published : Oct 18, 2019, 2:43 PM IST

Updated : Oct 18, 2019, 6:41 PM IST

'స్వచ్ఛభారత్​, మెరుపు దాడులంటే కాంగ్రెస్​కు కడుపునొప్పి'

కాంగ్రెస్​పై తీవ్ర విమర్శలు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వారి పాలనలో రైతులు, జవాన్లు, క్రీడాకారులకు రక్షణ ఉండేది కాదని ఆరోపించారు. వ్యవసాయం, క్రీడా రంగాల్లోనూ అవినీతి జరిగేదని ధ్వజమెత్తారు.

హరియాణాలోని సోనిపత్ జిల్లా గోహానాలో ఎన్నికల ర్యాలీకి హాజరయ్యారు మోదీ. కాంగ్రెస్​పై నిప్పులు చెరిగారు.

"ఆగస్టు 5 నుంచి జమ్ముకశ్మీర్​లో భారత రాజ్యంగం పూర్తిగా అమల్లోకి వచ్చేలా చేశాం. కశ్మీర్, లద్దాఖ్​ అభివృద్ధికి అడ్డుగా ఉన్న ఆర్టికల్​ 370ని రద్దు చేశాం. అప్పటి నుంచి కాంగ్రెస్, ఆ పార్టీ మిత్రపక్ష నేతలు భరించలేని కడుపునొప్పితో బాధపడుతున్నారు. ఆ నొప్పి తగ్గించడానికి ఏ ఔషధమూ పనిచేయడం లేదు. కాంగ్రెస్​కు​ ఎలాంటి బాధ వచ్చిందంటే... మనం స్వచ్ఛ భారత్​ గురించి మాట్లాడితే వారికి కడుపునొప్పి వస్తుంది. మెరుపుదాడిని ప్రస్తావిస్తే వారి బాధ మరింత తీవ్రమవుతుంది. పొరపాటున ఎవరైనా బాలాకోట్​ పేరు చెబితే ఇక కాంగ్రెస్​ నేతలు భరించలేని నొప్పితో ఎగిరిపడతారు."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

తీవ్రవాదంపై పోరులోనైనా, రెజ్లింగ్​ రింగ్​లో పోరాటానికైనా సోనిపత్ ప్రాంతం దేశానికి గర్వకారణమని కొనియాడారు మోదీ. రైతులు, జవాన్లు, రెజ్లర్లకు సోనిపత్ మారుపేరని అభివర్ణించారు.

ఇదీ చూడండి- పాపాల పాకిస్థాన్​కు ఎఫ్​ఏటీఎఫ్​ 'బ్లాక్​లిస్ట్'​ ముప్పు!

AP Video Delivery Log - 0700 GMT News
Friday, 18 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0636: China Economy AP Clients Only 4235447
China's economic slowdown deepens
AP-APTN-0636: Turkey Syria Ceasefire AP Clients Only 4235446
Fighting in Syria despite Kurd-Turk ceasefire
AP-APTN-0606: HKong Flash Mob AP Clients Only 4235445
Pro-democracy activists hold flash mob in Hong Kong
AP-APTN-0552: Spain Station Protest AP Clients Only 4235443
Catalan protesters block Girona train station
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Oct 18, 2019, 6:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.