ETV Bharat / bharat

"దాడులను మోదీనే ప్రశ్నిస్తున్నారు" - ప్రధాని మోదీ

రఫేల్ యుద్ధవిమానాలు ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదంటున్న మోదీ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఇటీవల జరిగిన వైమానిక దాడులను ప్రధాని మోదీయే తప్పుబడుతున్నారని స్పష్టమవుతోందని కాంగ్రెస్ ఆరోపించింది.

వైమానికి దాడులను ప్రధానియే ప్రశ్నిస్తోన్నారని ఆరోపించారు మనీష్​ తివారీ
author img

By

Published : Mar 3, 2019, 7:26 PM IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీపై విమర్శలు గుప్పించింది కాంగ్రెస్​. ఉగ్ర శిబిరాలపై ఇటీవల చేపట్టిన వైమానిక దాడులపై ప్రధానమంత్రే ప్రశ్నిస్తున్నారని, ప్రతిపక్షాలు ఆధారాలు అడగట్లేదని గమనించాలని కాంగ్రెస్​ అధికార ప్రతినిధి మనీష్​ తివారి పేర్కొన్నారు.

రఫేల్​ యుద్ధ విమానాలు ఉండి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవన్న ప్రధాని వ్యాఖ్యలను తప్పుబట్టారు తివారి. ప్రధాని ప్రకటనలోని ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. గత ప్రభుత్వం ఫ్రాన్స్​తో చేసుకున్న ఒప్పందం, చర్చలను మోదీ ప్రభుత్వం రద్దు చేయటంతోనే రఫేల్​ అప్పగింతలో జాప్యం ఏర్పడిందని ఆరోపించారు.

వైమానికి దాడులను ప్రధానియే ప్రశ్నిస్తోన్నారని ఆరోపించారు మనీష్​ తివారీ

" వైమానిక దాడులను ఎవరు ప్రశ్నించారు?. ప్రతిపక్షాలు ప్రశ్నించలేదు. దాడులపై ప్రశ్నించింది భారత ప్రధానమంత్రినే. ఇలాంటి పరిస్థితి ఇంత వరకు జరగలేదు. మనవద్ద రఫేల్​ ఉండి ఉంటే ఫలితాలు వేరే ఉండేవి, పరిస్థితులు వేరే ఉండేవని ప్రధాని అన్నారు. మీరు రఫేల్​ కాంట్రాక్టును, గతంలోని చర్చలను రద్దు చేయటంతోనే రఫేల్​ అప్పగింతలో జాప్యం ఏర్పడింది. మీ ప్రకటనలోని ఆంతర్యమేమిటి ?" - మనీష్​ తివారీ, కాంగ్రస్​ అధికార ప్రతినిధి

AP Video Delivery Log - 1200 GMT ENTERTAINMENT
Sunday, 3 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1120: US Alaska Iditarod AP Clients Only 4198947
Iditarod sled dog race kicks off in Alaska
AP-APTN-1119: Brazil Carnival Special Needs AP Clients Only 4198943
Brazil carnival opens up to special needs children
AP-APTN-1116: Brazil Street Carnival AP Clients Only 4198941
Rio carnival kicks off with street celebrations
AP-APTN-1109: ARCHIVE Depp Heard AP Clients Only 4198935
Johnny Depp sues ex-wife for $50 million in defamation suit
AP-APTN-1109: ARCHIVE Cynthia Bailey AP Clients Only 4198936
Ex of "Real Housewives of Atlanta" star is arrested in Miami
AP-APTN-1109: ARCHIVE Ian McKellen AP Clients Only 4198938
Ian McKellen has apologized for remarks about Spacey, Singer
AP-APTN-1109: ARCHIVE Khloe Kardashian AP Clients Only 4198937
Khloe Kardashian absolves Woods of homewrecking, not pain
AP-APTN-1017: France Zendaya Content has significant restrictions, see script for details 4198934
All aboard the soul train at Hilfiger's Zendaya show
AP-APTN-1955: France Saab AP Clients Only 4198909
Elie Saab lovestruck in the 1970s
AP-APTN-1711: France Vivienne Westwood AP Clients Only 4198899
Andreas Kronthaler's latest collection for Vivienne Westwood shows in Paris
AP-APTN-1519: France Chloe Content has significant restrictions, see script for details 4198889
Chloe's farewell postcards to Kasier Karl
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.