ETV Bharat / bharat

'భారత విదేశాంగ విధానాలను మోదీ ఉల్లంఘించారు' - ట్విట్టర్

'హౌడీ-మోదీ' కార్యక్రమంపై కాంగ్రెస్​ నేతలు ట్విట్టర్​ వేదికగా మండిపడ్డారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్​నకు ప్రచారం చేసి భారత విదేశాంగ విధానాన్ని ప్రధాని ఉల్లంఘించారని ఆరోపించారు.

'మోదీ భారత విదేశాంగ విధానాలను ఉల్లంఘించారు'
author img

By

Published : Sep 23, 2019, 9:11 PM IST

Updated : Oct 1, 2019, 6:18 PM IST

అమెరికాలో జరిగిన 'హౌడీ మోదీ' కార్యక్రమంపై కాంగ్రెస్​ విమర్శనాస్త్రాలు సంధించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​న​కు ప్రచారం చేసి.. స్వయంగా ప్రధానమంత్రే భారతదేశ విదేశాంగ విధానాన్ని ఉల్లంఘించారని మండిపడింది. భారత విదేశాంగ విధానం ప్రకారం మరొక దేశంలో జరిగే ఎన్నికల్లో జోక్యం చేసుకోకూడదని హస్తం పార్టీ నేతలు ఆరోపించారు. నరేంద్ర మోదీ పక్షపాత ధోరణితో దీర్ఘకాల భారత్​- అమెరికా వ్యూహాత్మక సంబంధాలు దెబ్బతినే అవకాశముందని ఆరోపించారు.

ANAND TWEET
కాంగ్రెస్​ సీనియర్​ నేత ఆనంద్​ శర్మ ట్వీట్​

గౌరవనీయులైన ప్రధాని.. మరొక దేశంలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో జోక్యం చేసుకోకూడదనే భారత విదేశాంగ విధానాన్ని మీరు ఉల్లంఘించారు. ఈ చర్య వల్ల దీర్ఘకార భారత ప్రయోజనాలను నాశనం చేశారు.
-ఆనంద్​ శర్మ, కాంగ్రెస్​ సీనియర్​ నేత

అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్​ బుష్​ నేతృత్వంలోని రిపబ్లికన్​ ప్రభుత్వ హయాంలో భారత మాజీ ప్రధాని మన్మోహన్​ అణు ఒప్పందం చేసుకున్నారని ఆనంద్​ శర్మ గుర్తుచేశారు. అనంతరం బరాక్​ ఒబామా (డెమొక్రాట్​)తోనూ సత్సంబంధాలు నెలకొల్పినట్టు తెలిపారు. కానీ 'అబ్​కీ బార్​ ట్రంప్​ సర్కార్​' అంటూ మోదీ పక్షపాతం వహించారని ఆనంద్​ శర్మ మండిపడ్డారు.

కాంగ్రెస్​ ద్వైపాక్షిక ఒప్పందాలు మాత్రమే జరిపిందని.. మోదీలాగా మరొక దేశాధినేతకు ప్రచారం చేయలేదని అయన అన్నారు. భారతదేశ ప్రధానిగా మోదీ అమెరికా వెళ్లారని.. అగ్రరాజ్య ఎన్నికల ప్రచారం కోసం కాదని ఎద్దేవా చేశారు ఆనంద్​ శర్మ.

ఇదీ చూడండి:'సాధారణ స్థితికి వచ్చాకే కశ్మీర్​ ఎన్నికలు'

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
  
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Beirut - 23 September 2019
1. Various of Marshall Billingslea, US Treasury Assistant Secretary for Terrorist Financing, meeting Lebanese Prime Minister Saad Hariri
STORYLINE:
A top US Treasury official met Lebanese Prime Minister Saad Hariri on Monday in Beirut, as America tries to put the screws on Iran-backed Hezbollah group.
Hezbollah, which the US considers a terrorist organisation, holds ministerial posts in the Lebanese government.
Marshall Billingslea, the US Treasury Assistant Secretary for Terrorist Financing, is on a two-day visit to Lebanon.
Lebanon's central bank governor said on Monday that the US Treasury official visit to Beirut is to explain the motives behind recent American sanctions.
Central Bank governor Riad Salameh played down reports in local media that the US will impose sanctions on some Lebanese banks saying that Billingslea is welcome and "he is not coming here to squeeze Lebanon".
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 1, 2019, 6:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.