ETV Bharat / bharat

'చిన్నచిన్న జాగ్రత్తల విలువ.. ఎంతోమంది ప్రాణాలు' - modi on janatha curfew

కరోనా ఎలా వ్యాపిస్తుందో తెలిపే ఓ వీడియోను ట్విట్టర్​లో పోస్ట్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వైరస్ నియంత్రణకు ప్రజలు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

corona modi
కరోనా వ్యాప్తి ఇలానే.. ప్రధాని ట్విట్టర్ పోస్ట్
author img

By

Published : Mar 21, 2020, 2:01 PM IST

Updated : Mar 21, 2020, 2:25 PM IST

కరోనా వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుందో కళ్లకు కట్టినట్లు తెలిపే ఓ వీడియోను ట్విట్టర్​లో పోస్ట్ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఓ నిమిషం వెచ్చించి తీసుకునే నియంత్రణ చర్యల వల్ల అనేక ప్రాణాలు కాపాడగలుగుతామని పేర్కొన్నారు.

  • Minute precautions can make monumental impacts and save many lives.

    Saw this interesting video on social media. If you have such videos that can educate people and spread awareness on battling COVID-19, please do so using #IndiaFightsCorona. pic.twitter.com/OfguKRMs1g

    — Narendra Modi (@narendramodi) March 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కరోనాపై అవగాహన, వ్యాప్తిని అరికట్టేందుకు సూచనలు చేసే ఇలాంటి వీడియోలు ఉంటే వాటిని ఇతరులకు షేర్​ చేయాలని మోదీ పిలుపునిచ్చారు. వైరస్ నియంత్రణకు నడుం బిగించాలన్నారు.

ఇదీ చూడండి: కరోనా వైరస్​పై పోరుకు భారత్​ సరికొత్త వ్యూహం

Last Updated : Mar 21, 2020, 2:25 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.