ETV Bharat / bharat

'అభివృద్ధిపై మాట్లాడే దమ్ము కాంగ్రెస్​కు ఉందా?' - జాతీయవాదం

ప్రభుత్వం చేపట్టిన పనులపై కాంగ్రెస్ అసత్యాలు ప్రచారం చేస్తోందని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హరియాణా రోహతక్​ బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని... ఏఎన్​ఐ వార్తా సంస్థకు అనూహ్యంగా ముఖాముఖి ఇచ్చారు.

నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
author img

By

Published : May 10, 2019, 4:32 PM IST

ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రచారాలపై ప్రధాని నరేంద్రమోదీ మండిపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వం చేసిన పనులపై అసత్యాలు ప్రచారం చేసి పబ్బం గడుపుతోందని విమర్శించారు. హరియాణా రోహతక్​లో ఏఎన్​ఐ వార్తాసంస్థకు ఇచ్చిన ముఖాముఖిలో కాంగ్రెస్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు మోదీ.

వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే భాజపా దేశ భద్రత, జాతీయవాదాన్ని ప్రచారాస్త్రాలుగా ఎంచుకుందన్న ఆరోపణలను తోసిపుచ్చారు మోదీ.

నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

"మొదటి నుంచి చెబుతున్నా... మేము కోటిన్నర మందికి ఇళ్లు కట్టించాం. కోటి ఇళ్లే ఇచ్చానని కాంగ్రెస్ సవాల్​ చేయగలదా? 18 వేల గ్రామాలకు విద్యుత్​ సౌకర్యం కల్పించాం. అలా జరగలేదని మాట్లాడగలదా? ఆయుష్మాన్​ భారత్ పథకంతో పేదలకు రూ. 5 లక్షల ఆరోగ్య బీమా కల్పించాం. కాదని సవాల్​ విసరమనండి. రైతులకు మద్దతు ధర పెంచాం. ఒకటిన్నర రెట్లు పెరిగింది. గత ప్రభుత్వంతో పోలిస్తే రెండు రెట్లు రహదారుల నిర్మాణం అత్యంత వేగంగా చేశాం. రైల్వే వ్యవస్థలో వేగంగా అభివృద్ధి పనులు చేశాం. ఈ అంశాలపై కాంగ్రెస్ మాట్లాడుతుందా? అసత్యాలు మాత్రం చెబుతుంది. జరిగిన అభివృద్ధిపై కాంగ్రెస్ మాట్లాడదు. ఎందుకంటే ఆ అంశంతో ఎన్నికల్లోకి వెళ్లే ధైర్యం వాళ్లు చేయలేరు. ఆ కారణంతోనే అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. వాటికి ఆధారాలు అవసరం లేదు కదా. మేం చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్పే హక్కు మాకుంది."

-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

ఇదీ చూడండి: బాబు, కేసీఆర్​పై మోదీ 'యూటర్న్​ పంచ్'​

AP Video Delivery Log - 0900 GMT Horizons
Friday, 10 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 24 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0854: HZ Israel Spiders AP Clients Only/Content has significant restrictions, see script for details 4209973
Spider-Man movie may help cure fear of creepy crawlies
AP-APTN-1232: HZ Italy Biennale Politics AP Clients Only 4210105
Political art floods Venice
AP-APTN-1147: HZ UK Anglo Saxon Burial Site AP Clients Only 4210101
Tutankhamun-style burial site discovered in roadside dig
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.