ETV Bharat / bharat

మోదీ అమెరికా పర్యటన.. భారత్​ శక్తి చాటడమే లక్ష్యం - ఐరాస

భారత విజయాల్ని ప్రపంచానికి చాటడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన చేపడుతున్నారు. నేటి నుంచి వారం రోజులపాటు ఈ పర్యటన జరగనుంది. హ్యూస్టన్​లో నిర్వహించే అత్మీయ భేటీలో ప్రవాస భారతీయులను కలుసుకుంటారు. తరువాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​తో సమావేశమవుతారు. ఐక్యరాజ్యసమితిలో కీలక ప్రసంగాలు చేస్తారు. ఐరాసకు... భారత బహుమతిగా గాంధీ సోలార్​ పార్క్​ను ప్రారంభిస్తారు మోదీ.

మోదీ అమెరికా పర్యటన.. భారత్​ శక్తి చాటడమే లక్ష్యం
author img

By

Published : Sep 21, 2019, 6:01 AM IST

Updated : Oct 1, 2019, 10:00 AM IST

మోదీ అమెరికా పర్యటన.. భారత్​ శక్తి చాటడమే లక్ష్యం

పెట్టుబడుల ఆకర్షణ, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో భారత్​ సాధించిన విజయాలను, మహాత్మాగాంధీ తత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటన చేపడుతున్నారు. నేటి నుంచి వారం రోజులపాటు (21 నుంచి 27 వరకు) హ్యూస్టన్​, న్యూయార్క్​ల్లో జరిగే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు.

మోదీ పర్యటన పూర్తి వివరాలు: ప్రధాని మోదీ అగ్రరాజ్య పర్యటన సాగనుందిలా..

భారత్ ప్రాధాన్యత..

గత 50 ఏళ్లలో ప్రపంచ పరిస్థితులు విపరీతంగా మారిన నేపథ్యంలో భారత ప్రాధాన్యం పెరిగిందని చాటిచెప్పడం కూడా మోదీ పర్యటనలో అంతర్లీనంగా ఉన్న ఆశయం. ఐక్యరాజ్యసమితిని సంస్కరించి అందులో భారత్​కు కీలక స్థానం లభించేలా చేయడమే ప్రధాని లక్ష్యంగా కనిపిస్తోంది.

"భారత్​ అవకాశాల నేల, విశ్వసనీయ భాగస్వామి. విశ్వనేత అని విశ్వాసం కలిగించేలా నా పర్యటన ఉంటుంది. అమెరికాతో ఉన్న సంబంధాలకు నా పర్యటన కొత్త శక్తిని ఇస్తుందని ఆశిస్తున్నా. రెండు ప్రజాస్వామిక దేశాల మధ్య వారధిలా నిలిచిన భారత సంతతి ప్రజలు, అమెరికాకు వారు అందిస్తున్న సేవలు మనందరికీ గర్వకారణం. కలిసి పనిచేయడం ద్వారా సురక్షిత, సుసంపన్న ప్రపంచాన్ని నిర్మించగలమని విశ్వసిస్తున్నా."
- అమెరికా పర్యటనకు వెళ్లే ముందు మోదీ ప్రకటన

హౌదీ అంటే..

అమెరికా నైరుతి ప్రాంతాల్లో స్నేహ పూర్వకంగా పిలిచే 'హౌ డు యూ డూ' (ఎలా ఉన్నారు?)ను సంక్షిప్తంగా 'హౌదీ' అంటారు. అందుకే ప్రాస కుదిరేలా.... కార్యక్రమానికి 'హౌదీ మోదీ' అని పేరు పెట్టారు.

హౌదీ మోదీ

మోదీ 2.0 ప్రభుత్వం ఏర్పడ్డాక మోదీ అమెరికా పర్యటనకు వెళ్లడం ఇదే మొదటిసారి. ఆదివారం హ్యూస్టన్​లో ప్రవాస భారతీయులతో 'హౌదీ మోదీ' కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటారు. ప్రవాసులను ఉద్దేశించి మాట్లాడతారు. ఈ కార్యక్రమంలో 50 వేల పైచిలుకు ప్రవాస భారతీయులు, చట్టసభ సభ్యులు పాల్గొనే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: మోదీ-జిన్​పింగ్​ భేటీ నూతన వసంతాన్ని తెచ్చేనా!

SHOTLIST:
RESTRICTION SUMMARY:
- AP CLIENTS ONLY
- MUSIC ON CATWALKS NOT CLEARED FOR USE. REPLACE WITH YOUR OWN CLEARABLE MUSIC
ASSOCIATED PRESS
Rome, 20 September 2019
1. Jennifer Lopez walks runway in green dress
2. Various, runway presentation with models including Gigi Hadid, Bella Hadid, Kendall Jenner, Kaya Gerber, Stella Maxwell, Irina Shayk
3. Jennifer Lopez and Donatella Versace close the show
4.Golden palm tree inside Versace venue
5. Guests inside the Versace venue
6. Amy and Aya Suzuki with guests waiting for the show to start
7. SOUNDBITE (Italian) Fedez, recording artist - on what he likes about Versace:''Everything..... , no I am not an expert."
8. SOUNDBITE (Italian) Chiara Ferragni, fashion blogger, influencer and entrepreneur: ''No, everything, the fact the collection is really feminine, sexy, chic. It really gives power to women.''
9. SOUNDBITE (Italian) Fedez, recording artist: ''Ciao''
STORYLINE:
J-LO STRUTS UPDATED JUNGLE DRESS AT VERSACE
Jennifer Lopez won Milan Fashion Week Friday (20SEPT.2019) wowing the crowd at Versace when she emerged wearing a version of the jungle dress that nearly broke the internet almost 20 years ago.
Building up to the big reveal, Donatella Versace announced from backstage a Google search for `'Versace jungle dress,'' and a dome ceiling above the circular runway filled with images of J-Lo wearing the 2000 Versace dress at the Grammys.
Then Versace intoned: `'The REAL jungle dress,'' and Lopez appeared in an updated version of the iconic gown, which maintained the plunging neckline but in a sleeveless version and with a train that billowed below the open back. Not a smart phone remained dormant as the fashion crowd jostled to catch video of the fashion ah-ha moment.
The original jungle dress made not only fashion history, but Google history. According to Versace's press notes, millions of people searched Google in an effort to see the dress, inspiring tech giant to create Google Images.
`'The world had the same reaction: jaw-dropping,'' Versace said in show notes. `'Today we live in a technological world, but back then, one event promoted the creation of a new tool that now has become part of our lives.''
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 1, 2019, 10:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.