ETV Bharat / bharat

'2025 నాటికి క్షయ రహిత భారత్​ను నిర్మిద్దాం' - MODI

2025 నాటికి భారత్​ను క్షయరహిత దేశంగా మార్చేందుకు కేంద్రం సహా అన్ని రాష్ట్రాలు కృషి చేస్తున్నాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ప్రపంచ క్షయ దినం సందర్భంగా ఇందుకు సంబంధించి మోదీ పలు ట్వీట్లు చేశారు.

'2025 నాటికి క్షయ రహిత భారత్​ను నిర్మిద్దాం'
author img

By

Published : Mar 24, 2019, 4:48 PM IST

'2025 నాటికి క్షయ రహిత భారత్​ను నిర్మిద్దాం'
క్షయ వ్యాధి నిర్మూలణకు ఐరాస లక్ష్యంగా పెట్టుకున్న 2030కంటే ఐదేళ్ల ముందుగానే భారత్​ను క్షయ రహిత దేశంగా మార్చాలని ఆకాంక్షించారు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ. ఆ మేరకు కేంద్రం సహా అన్ని రాష్ట్రాలు కృషి చేస్తున్నాయని స్పష్టం చేశారు. ప్రపంచ క్షయ దినం సందర్భంగా వరుస ట్వీట్లు చేశారు మోదీ.
MODI ABOUT WORLD TB DAY
ప్రపంచ క్షయ దినంపై మోదీ ట్వీట్​

"క్షయ నిర్మూలనపై ప్రభుత్వం తీసుకోబోయే చర్యలతో పేద ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. సరైన, పూర్తి చికిత్సతో క్షయను పూర్తిగా నిర్మూలించవచ్చు. క్షయ రహిత సమాజం కోసం పోరాటం చేస్తున్న సంస్థలు, వ్యక్తులకు నా అభినందనలు" -నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

ప్రభుత్వం చేపట్టిన క్షయ రహిత భారత్ ప్రచారం, ఆయుష్మాన్ భారత్ పథకం దేశంలో ఆరోగ్య ప్రమాణాల్ని పెంచుతాయని పేర్కొన్నారు మోదీ.

Indore (MP), Mar 24 (ANI): While driving carelessly on Bus Rapid Transit System (BRTS) road in Madhya Pradesh's Indore, two ambulances collided with each other where at least four persons got injured. Among injured includes a pregnant woman. The injured have been referred to Maharaja Yeshwantrao Hospital.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.