తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్.. తన సొంత ఎద్దుకు జల్లికట్టుకు కావాల్సిన శిక్షణ ఇస్తున్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఆలంగనలూరు జల్లికట్టు వేడుకలో మంత్రి ఇప్పటివరకు మూడు సార్లు బహుమతులు సాధించారు. అయితే ప్రస్తుతం విజయ్‌భాస్కర్ ఎద్దుకు శిక్షణ ఇస్తున్న వీడియోని ట్విట్టర్లో పంచుకున్నారు.
-
It’s been sometime I spent time with my bulls. I spent my morning today with my kombans...took my favourite ‘chinnakomban’ for the morning walk, gave him a bath and swimming practice, and trained him for the upcoming #Jallikattu2021. #Vijayabaskar pic.twitter.com/EJMMPTWIAz
— Dr C Vijayabaskar (@Vijayabaskarofl) January 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">It’s been sometime I spent time with my bulls. I spent my morning today with my kombans...took my favourite ‘chinnakomban’ for the morning walk, gave him a bath and swimming practice, and trained him for the upcoming #Jallikattu2021. #Vijayabaskar pic.twitter.com/EJMMPTWIAz
— Dr C Vijayabaskar (@Vijayabaskarofl) January 15, 2021It’s been sometime I spent time with my bulls. I spent my morning today with my kombans...took my favourite ‘chinnakomban’ for the morning walk, gave him a bath and swimming practice, and trained him for the upcoming #Jallikattu2021. #Vijayabaskar pic.twitter.com/EJMMPTWIAz
— Dr C Vijayabaskar (@Vijayabaskarofl) January 15, 2021
స్థానికంగా నిర్వహించే సంక్రాంతి సంబరాలకు మంత్రి ఆటోలో వెళ్లి చుట్టు పక్కల గ్రామాల ప్రజలను ఆహ్వనించారు. సుమారు 10 కి.మీల మేర ఆటో నడిపిన ఆయన దారిలో కనిపించిన ప్రతి ఒక్కరినీ.. వేడుకకు హాజరుకావాలని కోరారు. రాష్ట్ర మంత్రి స్వయంగా ఆటో నడుపుతూ వచ్చి.. సంబరాలకు పిలవడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.