ETV Bharat / bharat

భద్రతాదళాల కాల్పుల్లో ఉగ్రవాది హతం

జమ్ముకశ్మీర్ బారాముల్లాలో జరిగిన ఎన్​కౌంటర్​లో ఓ ఉగ్రవాదిని భద్రతాదళాలు మట్టుబెట్టాయి.

భద్రతాదళాల కాల్పుల్లో ముష్కరుడు హతం
author img

By

Published : Apr 20, 2019, 1:01 PM IST

Updated : Apr 20, 2019, 1:19 PM IST

భద్రతాదళాల కాల్పుల్లో ఉగ్రవాది హతం

జమ్ముకశ్మీర్ బారాముల్లా జిల్లా వటర్గామ్​లో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య కాల్పులు జరిగాయి. ఘటనలో ఓ ముష్కరుడిని హతమార్చారు సైనికులు. ఘటనా స్థలంలో ఆయుధాలు, పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

ఎన్​కౌంటర్​ పూర్తయిందని, హతమైన ఉగ్రవాది వివరాలను గుర్తించాల్సి ఉందని అధికారులు చెప్పారు.

ఇదీ చూడండి: సీజేఐపై తీవ్ర ఆరోపణలు- సుప్రీం ప్రత్యేక విచారణ

భద్రతాదళాల కాల్పుల్లో ఉగ్రవాది హతం

జమ్ముకశ్మీర్ బారాముల్లా జిల్లా వటర్గామ్​లో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య కాల్పులు జరిగాయి. ఘటనలో ఓ ముష్కరుడిని హతమార్చారు సైనికులు. ఘటనా స్థలంలో ఆయుధాలు, పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

ఎన్​కౌంటర్​ పూర్తయిందని, హతమైన ఉగ్రవాది వివరాలను గుర్తించాల్సి ఉందని అధికారులు చెప్పారు.

ఇదీ చూడండి: సీజేఐపై తీవ్ర ఆరోపణలు- సుప్రీం ప్రత్యేక విచారణ

AP Video Delivery Log - 2100 GMT News
Friday, 19 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2059: Ukraine Debate Reaction AP Clients Only 4206942
Comment following Poroshenko - Zelenskiy debate
AP-APTN-2059: UK NI Shooting AP Clients Only 4206943
NI police footage showing Derry shooting suspect
AP-APTN-2027: Bolivia Sand Sculptures AP Clients Only 4206940
Bolivian artists create sand art on Good Friday
AP-APTN-2016: Serbia President AP Clients Only 4206939
Thousands rally in support of Serbia president
AP-APTN-2000: Ukraine Stadium Debate AP Clients Only 4206933
Rivals in Ukraine’s runoff debate at stadium
AP-APTN-1949: US NY Cardi B Court Must credit WABC-TV; No access New York; No use by US broadcast networks 4206935
Cardi B rejects plea deal in strip club brawl
AP-APTN-1904: Peru Garcia Funeral AP Clients Only 4206931
Former Peru president Garcia laid to rest
AP-APTN-1904: UK Climate Protesters No access by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4206930
Activists keep up climate protests in London
AP-APTN-1900: US CA Shackled Children Court AP Clients Only 4206929
US parents who abused their kids jailed for life
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Apr 20, 2019, 1:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.