ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ఉగ్రవాది హతం - జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​

జమ్ముకశ్మీర్​ అనంతనాగ్​లో ఎన్​కౌంటర్​ జరిగింది. లర్నూ ప్రాంతంలో ఓ ఉగ్రవాదిని భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. ఘటనాస్థలంలో తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.

militant-killed-in-encounter-in-anantnag-in-j-k
జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ఉగ్రవాది హతం
author img

By

Published : Oct 17, 2020, 9:12 AM IST

జమ్ముకశ్మీర్​లోని అనంతనాగ్​ జిల్లాలో జరిగిన ఎన్​కౌంటర్​లో ఓ ఉగ్రవాదిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఘటనాస్థలంలో ఏకే రైఫిల్​ను స్వాధీనం చేసుకున్నాయి.

లర్నూ ప్రాంతంలో ముష్కరులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో శనివారం ఉదయం.. నిర్బంధ తనిఖీలు చేపట్టింది సైన్యం. ముందే పసిగట్టిన ఉగ్రవాదులు.. వారిపై కాల్పులకు తెగబడ్డారు. దీటుగా స్పందించిన భద్రతా సిబ్బంది.. ఓ ముష్కరుడిని హతమార్చారు.

ఇదీ చూడండి:- 'ఉగ్రవాదుల ఏరివేతలో సైన్యం రికార్డులు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.