ETV Bharat / bharat

కశ్మీర్​లో చైనీస్ గ్రెనేడ్ కలకలం- ఒకరు అరెస్ట్ - ఉగ్రవాద సహాయకుడి అరెస్ట్​

జమ్ముకశ్మీర్​ పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులతో సంబంధమున్న వ్యక్తిని భద్రతాదళాలు అరెస్ట్ చేశాయి. నిందితుడి ఇంట్లో ఉన్న చైనీస్ గ్రెనేడ్​ను స్వాధీనం చేసుకున్నాయి.

Militant associate held in J-K's Pulwama; grenade seized
కశ్మీర్​లో ఉగ్రవాద అనుచరుడి అరెస్ట్​..గ్రెనెడ్ స్వాధీనం
author img

By

Published : Dec 25, 2020, 5:36 PM IST

జమ్ముకశ్మీర్​ పుల్వామాలో ఉగ్రవాదులతో సంబంధమున్న వ్యక్తిని భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి. ముందస్తు సమాచారం మేరకు కశ్మీర్​ త్రాల్ ప్రాంతం సైదాబాద్ గ్రామంలోని అమీర్ అశ్రఫ్ ఖాన్​ ఇంట్లో భద్రతాదళాలు తనిఖీలు చేపట్టాయి. ఇంట్లోని ఓ ప్లాస్టిక్ సీసాలో దాచిన గ్రెనేడ్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ గ్రెనేడ్ చైనాలో తయారైనట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసి త్రాల్ పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

ఇదీ చదవండి: కశ్మీర్​ ఎన్నికల ప్రక్రియలో నూతన అధ్యాయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.