ETV Bharat / bharat

క్వారంటైన్​లో వలసకూలి.. పాముకాటుకు బలి

author img

By

Published : May 17, 2020, 11:54 PM IST

ఛత్తీస్​గఢ్​ ముంగేలిలో క్వారంటైన్​లో ఉన్న ఓ వలస కార్మికుడు పాము కాటుతో మరణించాడు. మృతుడి కుటుంసభ్యులకు పరిహారం కింద రూ.4 లక్షలు ప్రకటించింది అక్కడి ప్రభుత్వం.

Migrant worker dies of snake bite in C'garh quarantine centre
క్వారంటైన్​లో వలసకూలి పాముకాటుకు బలి

ఛత్తీస్​గఢ్​ ముంగేలి జిల్లాలోని క్వారంటైన్​లో ఓ వలస కూలీ పాముకాటుకు బలయ్యాడు. కిర్నా గ్రామం కొత్వేలీ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.

యోగశ్​ వర్మ (31) అనే కూలీ శనివారం పుణె నుంచి మహారాష్ట్రకు వచ్చాడు. ఈ క్రమంలోనే ప్రభుత్వ పాఠశాలలో క్వారంటైన్​లో ఉంచారు అధికారులు. వరండా బయట నేలపై యోగేశ్​ నిద్రిస్తుండగా.. పాము కాటు వేసిందని మంగేలీ సబ్​ డివిజినల్​ మేజిస్ట్రేట్​(ఎస్​డీఎం) తెలిపారు. మృతుడి కుటుంబసభ్యులకు తక్షణ సాయం కింద రూ.10 వేలు ప్రకటించగా.. పరిహారంగా రూ.4 లక్షలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.