ETV Bharat / bharat

'ఐపీసీ, సీఆర్​పీసీల సవరణకు సూచనలివ్వండి' - చట్ట సవరణ

అత్యాచారం, హత్య వంటి నేరాల్లో వేగంగా కోర్టు తీర్పులు వెలువడేలా ఐపీసీ, సీఆర్​పీసీల సవరణకు కేంద్రం కసరత్తు ముమ్మరం చేసింది. దీనికి సంబంధించి అన్ని రాష్ట్రాలు సూచనలు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది.

CRIMINAL
'ఐపీసీ, సీఆర్​పీసీ చట్టాల సవరణకు సూచనలివ్వండి'
author img

By

Published : Dec 6, 2019, 5:23 AM IST

భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ), కోడ్​ ఆఫ్​ క్రిమినల్​ ప్రోసీజర్​ (సీఆర్​పీసీ)లకు అవసరమైన సవరణలకు.. అన్ని రాష్ట్రాలు సలహాలు, సూచనలు ఇవ్వాలని కేంద్ర హోం శాఖ కోరినట్లు ఓ అధికారి తెలిపారు.

సవరణల తర్వాత వచ్చే కొత్త చట్టాలు.. ఆధునిక ప్రజాస్వామ్యానికి తగ్గట్లు వేగంగా తీర్పులు వెలువడే విధంగా ఉండనున్నట్లు అధికారి పేర్కొన్నారు. ముఖ్యంగా వెనకబడిన వర్గాలకు ఉపయోగకరంగా ఉండనున్నట్లు అభిప్రాయపడ్డారు.

ఐపీసీ, సీఆర్​పీసీ భారత సాక్ష్యాధారాల చట్టం, నార్కొటిక్​ డ్రగ్స్​, సైకోట్రొపిక్​ సబ్​స్టాన్సెస్​ చట్టాలను.. బ్యూరో ఆఫ్​ పోలీస్​ రీసెర్చ్​ అండ్​ డెవలప్​మెంట్​ సమీక్షించే అవకాశముంది.

దేశంలో మూకదాడుల నివారణకు.. అవసరమైన సవరణలు సూచించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినట్లు కేంద్రం హోం మంత్రి అమిత్​షా పార్లమెంట్​లో ఇటీవలే ప్రకటించారు.

అత్యాచారం, హ్యత్య వంటి క్రిమినల్​ నేరాల్లో తీర్పులు త్వరితగతిన వచ్చే విధంగా ప్రస్తుత చట్టాలకు కేంద్రం అవసరమైన మార్పులు చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​ రెడ్డి ఇటీవలే వెల్లడించారు.

ఇదీ చూడండి:'100 శాతం నేర రహిత రాజ్యం రాముడికీ సాధ్యం కాదు'

AP Video Delivery Log - 1800 GMT Horizons
Thursday, 5 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 24 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1716: HZ US Alzheimer's Study AP Clients Only 4243300
Approval sought for Alzheimer's drug
AP-APTN-1443: HZ US Close to the Sun AP Clients Only 4243290
NASA solar probe reveals sun's surprising secrets
AP-APTN-1431: HZ HKG Video Game AP Clients Only 4243287
VR game recreates immersive frontline experience as a protester
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.