ETV Bharat / bharat

ఓట్ల లెక్కింపు వేళ అల్లర్లకు అవకాశం: హోంశాఖ

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రేపే వెల్లడికానున్నాయి. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు నాడు పలు చోట్ల హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం అనుమానిస్తోంది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది.

ఓట్ల లెక్కింపు వేళ అల్లర్లకు అవకాశం: హోంశాఖ
author img

By

Published : May 22, 2019, 8:30 PM IST

Updated : May 22, 2019, 9:12 PM IST

ఓట్ల లెక్కింపు వేళ అల్లర్లకు అవకాశం: హోంశాఖ

గురువారం జరగనున్న ఓట్ల లెక్కింపు సందర్భంగా.. దేశవ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేయాలని హోంమంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాల అధికారులను ఆదేశించింది. పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకునే అవకాశముందని... రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది కేంద్రం.

ఉత్తర్​ప్రదేశ్​, బిహార్​, పశ్చిమ్​ బంగ, త్రిపురలో హింసాత్మక సంఘటనలు జరిగే అవకాశం ఉందన్న సమాచారం లభించిందని తెలిపారు అధికారులు.

అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలను అప్రమత్తంగా ఉండాలని ఒక ప్రకటన విడుదల చేసింది కేంద్ర హోంశాఖ. శాంతి భద్రతలను పర్యవేక్షించాలని... ఈవీఎంలు ఉండే స్ట్రాంగ్​రూంలు, ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించింది.

లోక్​సభ ఎన్నికలు ఏప్రిల్​ 11- మే 19 మధ్య మొత్తం 7 దశల్లో నిర్వహించారు. మే 23న లెక్కింపు జరిపి ఫలితాలు వెల్లడించనున్నారు.

ఇదీ చూడండి: ఈవీఎంలపై కాంగ్రెస్​-భాజపా మాటల యుద్ధం

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Various. Recent.
++VIDEO AND AUDIO AS INCOMING++
1. 00:00 Various of Ben Stokes training in warehouse
2. 00:10 SOUNDBITE (English): Ben Stokes, English cricketer:
(Q:You have a massive summer coming up. How much are you looking forward to it?)
+++ WITH PICTURE OVERLAY +++
"I think it's one of the most exciting years to be part of as an English cricketer. Obviously, we've got the World Cup which is in England and then the Ashes straight after that. So those are two of the biggest things you can play in as an English cricketer. I can't wait for it all to start and just sort of get into the mode of, you know cricket. Sometimes when you don't have cricket around you to sort of think about, you can sort of get lost, you don't actually know what to do with yourself. We travel that much, we play that much that... it sounds bad, but you spend too much time at home, sometimes you don't know what to do with yourself, so I'm looking forward to the summer starting and getting into it."
3. 00:18 Various of Stokes bowling in training
4. 00:52 Various of Stokes catching and throwing cricket ball
5. 01:18 SOUNDBITE (English): Ben Stokes, English cricketer:
(Q:Do you expect to face a resurgent Australia?)
"Yeah, I mean playing against Australia is always tough, you know they play the game hard just like we do, and they are a great team to play against, we are both very passionate countries about sport. When we play against each other in the Ashes, you can definitely see that, you know, I love playing against Australia it's a great battle."
6. 01:29 Various of Stokes in training
SOURCE: Red Bull / VNR
DURATION: 01:41
STORYLINE:
England all-rounder Ben Stokes says he cannot wait for a potentially epic cricket season to unfold.
"I'm looking forward to the summer starting and getting into it," Stokes said ahead of the 2019 World Cup and the Ashes series against Australia.
England, fresh from a 4-0 ODI series over Pakistan, will have home advantage for the World Cup and against an Australia side still feeling the after-effects of the ball tampering scandal that saw former captain Steve Smith and star batsman David Warner serve lengthy bans from the game.  
Last Updated : May 22, 2019, 9:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.