ETV Bharat / bharat

అరచేతిపై 'నమో' మంత్రం - మోదీ

పట్నాలో ఆదివారం పర్యటించనున్న ప్రధాని నరేంద్రమోదీకి వినూత్నంగా స్వాగతం పలికేందుకు కొందరు మహిళలు సంకల్పించారు. అరచేతులపై మెహందీతో కమలం, నమో సంకల్ప్​ అని రాసుకుని అభిమానాన్ని చాటుకుంటున్నారు.

అరచేతిపై 'నమో' మంత్రం
author img

By

Published : Mar 3, 2019, 12:03 AM IST

Updated : Mar 3, 2019, 12:15 AM IST

భాజపా సంకల్ప్ యాత్రలో భాగంగా బిహార్​ రాజధాని పట్నాకుఆదివారంవెళ్లనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆయనపై అభిమానంతో అర చేతులపై కమలం, 'నమో సంకల్ప్' అని గోరింటాకు రాసుకుని వినూత్నంగా స్వాగతం చెప్పేందుకు సిద్ధమవుతున్నారు స్థానిక మహిళలు. మోదీనే మళ్లీ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తున్నారు.

అరచేతిపై 'నమో' మంత్రం

"భరతమాత బిడ్డ, మన ప్రధాని నరేంద్రమోదీ పట్నాకు ఆదివారం రానున్నారు. మేమంతా ఒక్కొక్కరూ ఒక్కో రీతిలో ఆయనకు స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేసుకున్నాం. నమో సంకల్ప్ అని రాసుకుంటే ఎలా ఉంటుందో ఆలోచించాం. ఇక్కడ సంకల్ప్ అంటే మరోసారి ప్రధానిగా మోదీనే గెలవాలని సంకల్పించుకున్నాం. ఆయన చేతుల్లోనే దేశం సురక్షితంగా ఉంటుందని మా నమ్మకం. అభినందన్​ను ఎలా వెనక్కి రప్పించారో చూస్తే ఆయన కన్నా మంచి ప్రధాని ఇంకొకరు ఉండరని అర్థమవుతుంది. అవకాశం లభిస్తే మోదీకి మా అభిమానాన్ని చూపిస్తాం."
-పట్నా నివాసి

undefined

AP Video Delivery Log - 1700 GMT News
Saturday, 2 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1650: Croatia Journalists No access Croatia 4198897
Croatia journalists rally against media censorship
AP-APTN-1646: Czech Republic Arrest AP Clients Only 4198896
Suspected contract killer detained in Prague
AP-APTN-1643: Brazil Lula Part no access Brazil 4198895
Brazil's Lula leaves prison for grandson's funeral
AP-APTN-1636: Syria Shelling Must credit Syrian Observatory For Human Rights; Logo cannot be obscured 4198894
Smoke over Baghouz as battle for control continues
AP-APTN-1602: Syria Fighting Must credit YPG Press Office 4198892
US-backed fighters advance on 2 fronts against IS
AP-APTN-1533: Vietnam Kim Departure AP Clients Only 4198853
Kim leaves Vietnam border town in armoured train
AP-APTN-1533: Vietnam Kim Departure 2 AP Clients Only 4198855
Kim's train pulls away from platform in Dong Dang
AP-APTN-1532: Vietnam Kim AP Clients Only 4198856
Wrap of Kim's departure from Vietnam border town
AP-APTN-1532: US SpaceX Launch AP Clients Only 4198861
SpaceX's crew capsule rockets for space station
AP-APTN-1532: Australia Wildfires No access Australia 4198863
Wildfire in Victoria prompts emergency warning
AP-APTN-1532: Australia Mardi Gras AP Clients Only 4198865
Thousands party at Sydney's annual Mardi Gras
AP-APTN-1516: Syria Baghouz Must credit YPG Press Office 4198866
US-backed Syrian forces resume ops against IS
AP-APTN-1502: Stills India Pilot AP Clients Only 4198888
India defence minister meets freed pilot
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Mar 3, 2019, 12:15 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.