ETV Bharat / bharat

మిస్​ ఇండియా రేసులో తొలిసారి కశ్మీరీ పండిత్

మేఘా కౌల్​.. మొదటిసారిగా మిస్​ జమ్ముకశ్మీర్​గా ఎంపికైన కశ్మీరీ పండిత్​. మహారాష్ట్ర పుణెలో జరిగిన కలర్స్​ ఫెమినా మిస్​ ఇండియా-2019 పోటీల్లో కిరీటం దక్కించుకుందీ సుందరి. ముంబయిలో జూన్​ 15న జరగబోయే మిస్​ ఇండియా పోటీల్లో కశ్మీర్​ తరఫున పాల్గొననుంది కౌల్.

మేఘా కౌల్​, మిస్ జమ్ముకశ్మీర్
author img

By

Published : May 4, 2019, 7:46 PM IST

మేఘా కౌల్​, మిస్ జమ్ముకశ్మీర్

మిస్​ జమ్ము కశ్మీర్​-2019 పోటీల్లో డాక్టర్​ మేఘా కౌల్​ సత్తా చాటింది. మహారాష్ట్ర పుణెలో అట్టహాసంగా జరిగిన వేడుకలో అందంతో మెప్పించి ఈ ఏడాది కిరీటాన్ని సొంతం చేసుకుంది. మొదటిసారిగా ఈ ఘనత సాధించిన కశ్మీరీ పండిత్​గా చరిత్రకెక్కింది.

"కశ్మీరీ పండిత్​లకు వలసల తర్వాత తిరిగి రావటం చాలా కష్టమైపోయింది. కానీ అందరికీ తెలుసు వాళ్లకు సానుకూలాంశం చదవటమని. నేను చిన్నతనంలోనే నిర్ణయం తీసుకున్నా. చదవటం, ఆటలు, ఫ్యాషన్​, ఇతర విషయాల్లోనూ భాగం కావాలని. పండిత్​ అని కాకున్నా ఓ మనిషిగా నేను సాధించాను. అయితే కశ్మీరీ పండిత్​ పేరు దీనివల్ల మళ్లీ బయటికి రావటం సంతోషాన్నిచ్చింది. నాకు చాలా మద్దతు లభిస్తోంది. చాలా మంది వచ్చి కలుస్తున్నారు. ఎన్నో లేఖలు వస్తున్నాయి. మా స్నేహితుల తల్లిదండ్రులూ ఫోన్​ చేసి మా పేరు నిలబెట్టావు అని కితాబిస్తున్నారు. ఇలాంటి విజయాలు అందరూ సాధించవచ్చు. అందుకు ముందడుగు వేయాలి. నన్ను చూసి అయినా ముందుకు వస్తారని ఆశిస్తున్నా."
-మేఘా కౌల్, మిస్​ జమ్ముకశ్మీర్​-2019

అందంలోనే కాదు... చదువులోనూ మేఘా కౌల్​ అందరికన్నా ముందే. ప్రభుత్వ కోటాలో ఎంబీబీఎస్​ సీటు సాధించి, వైద్యశాస్త్రంలో పట్టా పుచ్చుకుంది. ఈ ఏడాది జూన్​ 15న ముంబయిలో జరిగే మిస్​ ఇండియా-2019 గ్రాండ్​ ఫినాలేలో జమ్ముకశ్మీర్​ తరఫున పాల్గొననుందీ 29 ఏళ్ల సుందరి.

ఇదీ చూడండి: ఫొని బీభత్సం-అస్తవ్యస్తంగా ఒడిశాలో జనజీవనం

RESTRICTION SUMMARY: MUST CREDIT WSVN-TV; NO ACCESS MIAMI MARKET
SHOTLIST:
WSVN - MUST CREDIT WSVN-TV; NO ACCESS MIAMI MARKET
Miami - 3 May 2019
1. Music producer Emilio Estefan listening, the mayor of Miami Francis Suarez (gold tie) to his rear
2. SOUNDBITE (English) Emilio Estefan, music producer:
"They want something in English. I think it's important that we say something. We live in a beautiful country that we have freedom, we share that. And what we say here, we'd like to definitely do a round of applause for the United States and bless America."
(Applause)
"Do you know something, what I love about you here, you see people here from Brazil, from Colombia, from Venezuela, from Puerto Rico, from Cuba, Dominican Republic, so a lot of people supporting the freedom of Venezuela and that's the main thing. The freedom is coming to Venezuela, I promise it's going to happen, and when it happens in Venezuela it's going to happen in the other countries in the world. God bless America, thank you so much."
3. Woman with head bowed
4. Venezuelan conductor Eduardo Marturet, who is also musical director of the Miami Symphony Orchestra, speaking
5. Pan right of crowd listening
6. Tilt up of woman praying
7. Zoom out of singer performing
8. Marturet leading performance
9. US and Venezuelan flags
10. Estefan speaking to media alongside Marturet and Suarez
STORYLINE:
EMILIO ESTEFAN LEADS VIGIL FOR VENEZUELAN OPPOSITION
Cuban-American music producer Emilio Estefan led a vigil in Miami on Friday to back Venezuelan opposition leader Juan Guaido's bid to oust President Nicolas Maduro.
Estefan told the crowd "freedom is coming" to Venezuela and thanked those from other Latin American countries who had shown support.
The United States heads a group of about 50 nations who have said Maduro's re-election last year was not legitimate and instead recognise Guaido as the country's interim president.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.