ETV Bharat / bharat

ఆమె చదువుతోంది 'లా'.. పాములు పడుతోందిలా! - LATEST NATIONAL NEWS

ఆమె చదివింది ఎమ్​టెక్​. ప్రస్తుతం న్యాయశాస్త్రాన్ని అభ్యసిస్తోంది. కానీ చేసే పనేంటో తెలుసా? పాములు పట్టడం. ఎందుకిలా చేస్తున్నారని అడిగితే పర్యావరణాన్ని రక్షించడానికంటోంది. ఇంతకీ ఆ కథేంటో తెలుసుకుందామా?

Meet Kadambari, the MTech girl who saves snakes
ఆమె చదువుతోంది 'లా'.. పాములు పడుతోందిలా!
author img

By

Published : Jan 23, 2020, 5:40 AM IST

Updated : Feb 18, 2020, 1:58 AM IST

ఆమె చదువుతోంది 'లా'.. పాములు పడుతోందిలా!

పాములు పట్టే వాళ్లు అనగానే... సాధారణంగా పురుషులే గుర్తొస్తారు. అయితే మహారాష్ట్రలో ఇందుకు భిన్నంగా ఓ అందమైన యువతి పాములను పడుతోంది. ఎందుకని అడిగితే పర్యావరణాన్ని రక్షించడానికని బదులిస్తోంది.

మహారాష్ట్రలోని అమరావతి పట్టణానికి చెందిన కాదంబరి ప్రదీప్​ చౌదరి అనే యువతి సరీసృపములు (రెప్​టైల్స్​)ను రక్షించేందుకే పాములను పడుతుంటుంది. తద్వారా పర్యావరణం సమతుల్యం అవుతుందని చెబుతోంది. చుట్టుపక్కల కనిపించిన పాములను పట్టి.. వాటిని అడవిలో వదిలేస్తుంది. వన్యప్రాణుల సంరక్షణ ద్వారా పర్యావరణాన్ని కాపాడవచ్చని కాదంబరి విశ్వసిస్తుంది.

జంతువులను సంరక్షించేందుకు కాదంబరి 'సేవ్ అండ్ సేఫ్ ఆనిమల్' పేరుతో ఓ సంస్థను స్థాపించింది. ఇప్పటి వరకు దాదాపు 20కి పైగా పాములను రక్షించింది. కాదంబరి ఎమ్​టెక్ ​వరకు చదువుకుంది. ప్రస్తుతం న్యాయశాస్త్రాన్ని అభ్యసిస్తోంది. కేవలం పాములను కాపాడటమే కాకుండా.. చాలా ప్రాంతాలకు పర్యటిస్తూ ప్రజలకు పర్యావరణంపై అవగాహన కల్పిస్తుంటుంది.

ఇదీ చూడండి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల జీవోపై సుప్రీంకోర్టు స్టే

ZCZC
PRI ESPL INT
.ROME FES90
ITALY-POLITICS
Italy's Di Maio steps down as M5S head
         Rome, Jan 22 (AFP) The head of Italy's anti-establishment Five Star Movement (M5S), which co-governs the country, stepped down as party leader Wednesday in a move that could trigger political shockwaves.
         M5S is the largest party in Prime Minister Giuseppe Conte's coalition government, and Luigi Di Maio's exit could further weaken an already fragile alliance with the centre-left Democratic Party (PD).
         "Today I'm here to hand in my resignation as head of the Five Star Movement," Di Maio, 33, told a meeting of party members on Wednesday.
         In a nearly hour-long speech for which he received a standing ovation, he called the party a "visionary project that has never been seen before."
         The move comes days ahead of a key regional poll pitting the M5S and PD against Matteo Salvini's far-right opposition League.
         The League, which enjoys a significant lead in national polls, hopes that defeating the M5S and PD on Sunday in Emilia Romagna -- a historic heartland of the left -- will spark a crisis and bring down the government.
         The M5S was likely to perform particularly badly in the vote, according to the last polls ahead of the ballot.
         Di Maio was expected to remain foreign minister, but reportedly had told relatives "this is the time to take a step back, I am exhausted," online Italian newspaper TIP said.
         The governing coalition's main stabilising factor is a joint fear of snap elections which could hand power to Salvini.
         A League victory would increase tensions considerably, with the PD likely to blame the M5S for refusing to join forces behind a single candidate -- thus splitting the anti-Salvini vote.
         Di Maio has been head of the M5S since September 2017, but has faced mounting internal dissent as the movement loses popularity and lawmakers abandon it.
         Two more lawmakers said Tuesday they were quitting the party, which has hemorrhaged over 15 members since forming the coalition with the PD in September.
         Senator Vito Crimi was slated to temporarily take over as chief ahead of a party conference due in March.
         "This is a delicate moment for the M5S. We have to go forwards united, because if we split we condemn ourselves to irrelevance," M5S minister Vincenzo Spadafora told reporters earlier on Wednesday.
         Founded by comedian Beppe Grillo, the movement initially claimed to be neither right nor left wing but the only "honest" alternative to establishment parties.
         It initially refused any alliances.
         But March 2018 elections saw it become the biggest party in Italian politics with 32 percent of the vote, and the M5S eventually formed a relatively short-lived coalition with Salvini's League, before that ended and it joined forces with the PD.
         Its popularity plummeted during its time with the League, and has struggled to recover.
         Telegenic Di Maio is credited by supporters with turning M5S into a mainstream political force capable of allying with right and left, but critics have long derided him as a self-centred robot.
         Some within M5S have called for the party to be restructured, saying the leader currently has too much power.
         Political experts say the apparent ease with which the M5S swapped a marriage of convenience with the League for one with the PD has inevitably lead to fierce internal bickering.
         "The Five Stars do not know what they are," commentator Claudio Tito wrote in the Repubblica daily on Tuesday.
         "They are jerked this way and that by a constant oscillation between sovereignty and welfarism, between populism and moralism, between a visionary idea of the future and attachment to their political thrones." (AFP)
SCY
01222340
NNNN
Last Updated : Feb 18, 2020, 1:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.