ETV Bharat / bharat

కూలి పనుల కోసం వెళ్తూ 12 మంది దుర్మరణం - Burhanpur

మధ్యప్రదేశ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ భారీ కంటైనర్​ ఎదురుగా వస్తున్న వ్యాన్​పైకి దూసుకెళ్లింది. 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఓ చిన్నారి, మహిళ ఉన్నారు.

మధ్యప్రదేశ్​లో ఘోర రోడ్డు ప్రమాదం
author img

By

Published : May 21, 2019, 11:34 AM IST

Updated : May 21, 2019, 12:00 PM IST

మధ్యప్రదేశ్​లో ఘోర రోడ్డు ప్రమాదం

మధ్యప్రదేశ్​లోని బుర్హాన్​పుర్ జిల్లా​ మల్కాపుర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి-6 పై పేలుడు పదార్థాలను మోసుకెళ్తున్న భారీ కంటైనర్​ అటుగా వస్తున్న వ్యాన్​పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 12 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఓ మహిళ, చిన్నారి ఉన్నారు.

మృతుల్లో ఆరుగురు నాగ్​జిరీ గ్రామానికి చెందిన వారు. కూలి పనుల కోసం వ్యాన్​లో జల్​గావ్​కు వెళుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

ఇదీ చూడండి : ఈవీఎంలపై మరో వ్యాజ్యం- కొట్టేసిన సుప్రీం

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Geneva, Switzerland - 17 January 2017
1. Various of Niki Lauda posing for photographers and exiting the red carpet
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Brackley, UK - 10 October 2016
2. Lauda and Mercedes driver Lewis Hamilton
3. Lauda addresses Mercedes team
STORYLINE:
Family, doctor say three-time Formula One world champion Niki Lauda has died.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : May 21, 2019, 12:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.