ETV Bharat / bharat

మాయావతి సోదరుడు, మేనల్లుడికి పార్టీ కీలక పదవులు - VICE PRESIDENT

బీఎస్పీ జాతీయ ఉపాధ్యక్ష పదవిని సోదరుడు ఆనంద్​ కుమార్​కు అప్పగించారు ఆ పార్టీ అధినేత్రి మాయావతి. మేనల్లుడిని జాతీయ కోఆర్డినేటర్​గా నియమించారు. లఖ్​నవూలో ఆదివారం జరిగిన సమావేశంలో ఈ రెండు పదవులతో పాటు పార్టీ లోక్​సభా పక్ష నేతనూ ఎన్నుకున్నారు.

మాయావతి సోదరుడు, మేనల్లుడికి పార్టీ కీలక పదవులు
author img

By

Published : Jun 23, 2019, 5:51 PM IST

మాయావతి సోదరుడు, మేనల్లుడికి పార్టీ కీలక పదవులు

బహుజన్​ సమాజ్​ పార్టీ అధినేత్రి మాయావతి కుటుంబ సభ్యులకు పార్టీలోని కీలక పదవులను అప్పగించారు. సోదరుడు ఆనంద్​ కుమార్​ను పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమించారు. మేనల్లుడు ఆకాశ్​ ఆనంద్​కు జాతీయ కోఆర్డినేటర్​ పదవిని అప్పగించారు మాయ.

ఆదివారం ఉత్తరప్రదేశ్​లోని లఖ్​నవూలో జరిగిన పార్టీ సమావేశంలో మాయావతి ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ సీనియర్​ నేత ఒకరు వెల్లడించారు. ఈ సమావేశానికి పార్టీ పెద్దలు హాజరయ్యారు.

బీఎస్పీ లోక్​సభా పక్ష నేతగా అమ్రొహ ఎంపీ దానిష్​ అలీ ఎన్నికయ్యారు. నగీనా ఎంపీ గిరీష్​ చంద్రను పార్టీ చీఫ్ విప్​గా నియమిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది.

ఇదీ చూడండి:- తండ్రి సినిమా షూటింగ్​లో కొడుకు సందడి

Intro:Body:

er

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.