ETV Bharat / bharat

లోక్​సభ ఎన్నికల నుంచి తప్పుకున్న మాయావతి - CONTEST

లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేయబోనని బహుజన్​ సమాజ్​ పార్టీ అధినేత్రి మాయావతి సంచలన ప్రకటన చేశారు. పార్టీ అవసరాల దృష్ట్యా ఎన్నికల నుంచి తప్పుకుంటునట్లు స్పష్టం చేశారు.

మాయావతి
author img

By

Published : Mar 20, 2019, 1:05 PM IST

Updated : Mar 20, 2019, 5:06 PM IST

బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతిబుధవారం సంచలన ప్రకటన చేశారు. వచ్చే లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేయట్లేదని స్పష్టం చేశారు.

లోక్​సభ ఎన్నికల నుంచి తప్పుకున్న మాయావతి

"ప్రస్తుత పరిస్థితుల్లో పార్లమెంటు ఎన్నికల్లో నేను పోటీ చేయాలని అనుకోవట్లేదు. పార్టీ కూడా అంగీకరించింది. నేను పోటీ చేస్తే... ఆ ప్రభావం మిగతా స్థానాల ఎన్నికలపై పడుతుంది. పార్టీకి, మా ఉద్యమానికి ఎలాంటి నష్టం జరిగేందుకు ఒప్పుకోను. అందుకే లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేయను. ఈ ఎన్నికల తర్వాత అవసరమైతే ఏ స్థానాన్నైనా ఖాళీ చేయించి పోటీ చేయగలను. అందులో నాకెలాంటి సమస్య లేదు."
-మాయావతి, బీఎస్పీ అధినేత్రి

రాష్ట్రంలో కూటమి పరిస్థితులనూ వివరించారు మాయావతి. లోక్​సభకు పోటీ చేస్తే కూటమి అవకాశాలపైనా ప్రభావం ఉండొచ్చన్నారు. లోక్​సభలో పోటీ వ్యక్తిగతమని, కూటమికే మొదటి ప్రాధాన్యమని మాయావతి స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: ప్రజలు అవివేకులు కాదని ప్రధాని గుర్తించాలి: ప్రియాంక గాంధీ

AP Video Delivery Log - 0700 GMT News
Wednesday, 20 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0659: New Zealand Commissioner No access New Zealand 4201801
NZ police chief on arrest of Christchurch attacker
AP-APTN-0623: New Zealand Ardern Leadership No access New Zealand 4201799
Ardern plays down world's focus on her leadership
AP-APTN-0618: Indonesia New Zealand AP Clients Only 4201798
Attack overshadows NZ FM's visit to Indonesia
AP-APTN-0554: US NE Pence Flooding No use by US broadcast networks; Part must credit KETV; No access Omaha; Part must credit KMTV; No access Omaha 4201796
Vice President Pence surveys Nebraska floods
AP-APTN-0513: China Xi Italy Visit AP Clients Only 4201794
China defends BRI ahead of president's Italy visit
AP-APTN-0501: US NE Flood Drone Aerials Must credit DroneBase 4201791
Nebraska files expedited request for disaster aid
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Mar 20, 2019, 5:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.