కరోనా కట్టడి కోసం రాజస్థాన్‌లోని అజ్మేర్ సమీపంలో ఉన్న మాయాపూర్ గ్రామస్థులు.. తమ ఊళ్లోకి కొత్తవారు రాకుండా సరికొత్త ఆలోచన చేశారు. ఎవరైనా బయటివారు వస్తే తేలికగా గుర్తించడానికి వీలుగా.. ఈ గ్రామస్థులంతా గుండ్లు చేయించుకున్నారు.
బయటి నుంచి వచ్చే వారిని గుర్తించడం ఇప్పుడు సులభమని.. జట్టు ఉంటే కొత్తవాళ్లని తెలిసిపోతుందని వెంటనే వారిని పంపించేయడానికి వీలవుతోందని చెబుతున్నారు.