ETV Bharat / bharat

చంద్రయాన్​ కోసం కృష్ణుడికి 56 వంటకాలతో నైవేద్యం

లక్షలాది మంది ఒక్కచోట చేరి.. చిన్ని కృష్ణుడికి కడుపు నిండా భోజనం పెట్టారు. దేశం కోసం ఓ గొప్ప కోరిక కోరారు. చంద్రయాన్​-3 విఘ్నాలు లేకుండా జాబిల్లిపైకి వెళ్లేలా చూడాలని ప్రార్థించారు.

చంద్రయాన్​ కోసం కృష్ణుడికి 56 వంటకాలతో నైవేద్యం
author img

By

Published : Sep 14, 2019, 6:46 PM IST

Updated : Sep 30, 2019, 2:45 PM IST

చంద్రయాన్​ కోసం కృష్ణుడికి 56 వంటకాలతో నైవేద్యం

ఉత్తర్​ప్రదేశ్​ మథురలో ఏటా జరిగే ఛప్పన్​ భోగ్​ పండుగను ఈసారి ఇస్రోకు అంకితమిచ్చి భరతమాతపై ప్రేమను చాటారు గిరిరాజ్​ సేవా సమితి సభ్యులు.

ప్రాంగణ అలంకరణలో భాగంగా చంద్రయాన్ రాకెట్​ ప్రత్యేక నమూనాను ఏర్పాటు చేశారు. లక్షల్లో హాజరైన భక్తులు భవిష్యత్​లో ప్రయోగించబోయే చంద్రయాన్​-3 విజయవంతంగా చంద్రుడ్ని చేరేలా చూడాలని ఆ చిన్ని కృష్ణుడ్ని వేడుకున్నారు. సంప్రదాయం, శాస్త్రీయత ఒకే చోట ఉట్టిపడ్డ ఈ కార్యక్రమానికి ఇస్రో శాస్త్రవేత్త కె. సిద్ధార్థ్​ కుటుంబసమేతంగా విచ్చేశారు.

శ్రీకృష్ణుడికి సమర్పించే ప్రత్యేక నైవేద్యాన్ని ఛప్పన్​ భోగ్​ అంటారు. ద్వాపర యుగంలో కొంటె కృష్ణుడ్ని ప్రసన్నం చేసుకునేందుకు అనేక ఆహార పదార్థాలు సమర్పించి, తమ కోరికలను తీర్చమని అడిగేవారట. ఆహార ప్రియుడైన కన్నయ్య అవి కడుపారా తినేసి వారి మనోవాంఛలను సిద్ధించేవాడట. అందుకే, అనాథిగా ఇలా భోగ్​ సమర్పిస్తారు భక్తులు.

ఈసారి 56 రకాల వంటకాలు నల్లనయ్యకు సమర్పించారు. వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన నెయ్యితో 21 వేల కిలోల మహాప్రసాదాన్ని తయారు చేశారు.

ఇదీ చూడండి: ఓనమ్​ ప్రత్యేకం: ఈదకుండా కొలను దాటినవారే విజేత

Intro:देशात सत्ताधारी धर्माच्या नावाने दहशत निर्माण करत आहेत - शरद पवार

mh-mum-01-ncp-sharadpavar-7201153

( यासाठीचे सर्व फीड मोजोवर पाठवले आहे)

मुंबई ता. १४ :
सत्तेत असलेले लोक देशात धर्माच्या नावाने कायम दहशत निर्माण करत आहेत मोब लिंचींग सारखा शब्द यापूर्वी कधी माहित नव्हता परंतु आता रोज अशा घटना समोर येत असून यातून एक धार्मिक दहशत निर्माण केली जात आहे. अशा लोकांना सत्तेपासून दूर ठेवण्यासाठी देशात भाईचारा कायम राहणे आवश्यक असल्याचे मत राष्ट्रवादी काँग्रेसचे अध्यक्ष शरद पवार यांनी आज मुंबईत व्यक्त केले.
राष्ट्रवादी काँग्रेसच्या अल्पसंख्यांक विभागाचा आज महामेळावा राष्ट्रवादी भवन येथे आयोजित करण्यात आला होता. त्यावेळी ते बोलत होते.भारतातील सर्वसामान्य माणूस आणि पाकिस्तानातील सर्वसामान्य माणूस यांना भारत-पाकिस्तानमधील वैराबद्दल काही देणेघेणे नाही. मी स्वतः तीन वेळा पाकिस्तानात जाऊन आलो आहे, ते तीन लोक भारतीय बद्दल प्रचंड आपुलकीने वागत असतात हा माझा अनुभव आहे. तशी स्थिती भारतातील सर्वसामान्य जनतेचे आहे. परंतु सत्ताधारी मात्र भारत पाकिस्तानच्या नावाखाली दोन्ही देशांमध्ये वैर निर्माण करून आपला राजकीय फायदा घेत असून त्यासाठी देशातील जनतेने आता सावध व्हावे असे आवाहनही पवार यांनी केले.

समाजातील काही विशिष्ट समाज घटकांवर हल्ले केले जात आहेत परंतु त्यांच्यावर कोणतीच कारवाई केली जात नसल्याची खंत शरद पवार यांनी व्यक्त केली. पवार यांनी काश्मीर ३७० मुद्दा असेल किंवा पाकिस्तानचा मुद्दा असेल किंवा मॉब लिचिंगचा मुद्दा असेल या महत्वाच्या मुद्दयासह अनेक मुद्द्यांना हात घातला. काश्मीरमधील 370 कलम काढले परंतु नागालँड आणि इतर सात राज्यातील हे कलम का काढण्यात आले नाही, असा सवाल पवार यांनी उपस्थित करून केंद्र सरकारवर जोरदार टीका केली.आज देशामध्ये वेगळी स्थिती आहे. आज देशात काय चाललं आहे. प्रत्येक जागी नाराजी असल्याचे ऐकायला मिळत आहे.राज्यात ७० टक्के लोक शेती करतात. राज्यात काही ठिकाणी सुका दुष्काळ आहे तर काही ठिकाणी पुर परिस्थिती आहे. लोकं दुहेरी संकटात आहेत. संकटामध्ये आधार देण्याची जबाबदारी सरकारची होती. महाराष्ट्राचे मुख्यमंत्री एका तासासाठी सांगलीला आले होते त्यानंतर पुन्हा पाऊल ठेवले नाही. महाराष्ट्रात लातूरमध्ये भूकंप झाला होता तेव्हा राज्याचा प्रमुख म्हणून जी जबाबदारी पार पाडली याची इत्यंभूत माहिती शरद पवार यांनी दिली. सांगली, सातारा, कोल्हापुर जिल्हयामध्ये राज्याचे प्रमुख गेले ना देशाचेप्रमुख मात्र
सांप्रदायिक विचार कसे पसरवले जातील यावर काम केले जात असल्याचा आरोप शरद पवार यांनी केला.समाजामध्ये अशांती कशी पसरली जाईल यासाठी काही पब्लिकेशन काम करत आहेत. एका वेगळया प्रकारच्या विचारधारेचा प्रसार केला जात आहे.आम्ही भारतामध्ये रहातो हे सांगण्याची आवश्यकता का आहे. परंतु आज बंधुभाव, समतेवर हल्ला होत आहे.देशामध्ये प्रत्येक ठिकाणी राजांचे अधिकार होते परंतु सरदार वल्लभभाई पटेल यांनी देशाला एकसंघ केले. काश्मीरची परिस्थिती त्यावेळी वेगळी होती. तिथे राजा हिंदू होता तर ९० टक्के जनता मुस्लिम होती. त्यामुळे तिथल्या लोकांच्या काही अटी होत्या. परंतु काश्मीर भारतामध्ये आला. काश्मीरला विशेष अधिकार देण्यात आले. आजच्या सरकारने विशेष अधिकार बाजुला केले आहेत. याला विरोध नाही परंतु लोकांना विश्वासात घ्यायला हवे होते.मात्र सरकारने काही मीडियाच्या माध्यमातून या निर्णयाचा प्रचार व प्रसार केला आहे. तिथल्या लोकांचं म्हणणं काय आहे याच्यावर चर्चा झाली नाही ही गोष्ट पटण्यासारखी नाही असेही शरद पवार म्हणाले.

Body:देशात सत्ताधारी धर्माच्या नावाने दहशत निर्माण करत आहेत - शरद पवार
Conclusion:
Last Updated : Sep 30, 2019, 2:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.