ETV Bharat / bharat

డిసెంబర్​ 10న 'శ్రీకృష్ణ జన్మభూమి' కేసు విచారణ

మథుర శ్రీకృష్ణ జన్మభూమి కేసును డిసెంబర్​ 10న విచారించనుంది అక్కడి జిల్లా న్యాయస్థానం. ఆలయ ప్రాంగణంలో ఉన్న మసీదును తొలగించాలంటూ సెప్టెంబర్​లో పిటిషన్​ దాఖలైంది.

Mathura temple case: Next hearing on December 10
డిసెంబర్​ 10న 'శ్రీకృష్ణ జన్మభూమి' కేసు విచారణ
author img

By

Published : Nov 19, 2020, 5:52 AM IST

ఉత్తర్​ప్రదేశ్​లోని మథురలో శ్రీకృష్ణ జన్మభూమి కత్రా కేశవ్​దేవ్​ ఆలయ ప్రాంగణంలో ఉన్న మసీదును తొలగించాలంటూ దాఖలైన పిటిషన్​ను డిసెంబర్​ 10న విచారించనుంది జిల్లా కోర్టు. నలుగురిలో ముగ్గురు ప్రతివాదులు బుధవారం వకలత్నామాను సమర్పించిన అనంతరం మథుర కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ కేసులో యూపీ సున్నీ సెంట్రల్​ వక్ఫ్​ బోర్డు, షాహీ మస్జిద్​ ఈద్గా నిర్వహణ కమిటీలతో పాటు శ్రీ కృష్ణ జన్మభూమి ట్రస్ట్​(మథుర), శ్రీకృష్ణ జన్మస్థాన్​ సేవా సంస్థాన్​లు ప్రతివాదులుగా ఉన్నాయి.

న్యాయవాదులు.. రంజనా అగ్నిహోత్రి, పర్వేశ్​ కుమార్​, రాజేశ్​ మణిత్రిపాఠి, కరుణేశ్​ కుమార్​ శుక్లా, శివాజీ సింగ్​, త్రిపురరీ తివారీ ఇక్కడి జిల్లా న్యాయస్థానంలో సెప్టెంబర్​లో ఈ పిటిషన్​ దాఖలు చేశారు.

ఇదీ చూడండి:- ఐదోశతాబ్దం నాటి అరుదైన శ్రీరాముడి విగ్రహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.