ETV Bharat / bharat

వ్యర్థంలో నుంచి అద్భుతం-ఒడిశా విద్యార్థుల సృజన

author img

By

Published : Jul 31, 2019, 8:04 PM IST

ఒడిశాలోని బ్రహ్మపుర ఐటీఐ విద్యార్థులు అద్భుతాలు సృష్టిస్తున్నారు. పనికిరాని వ్యర్థాలతో అద్భుతమైన కళాఖండాలు సృష్టిస్తూ ఔరా అనిపిస్తున్నారు. ప్రస్తుతం 70 అడుగుల గిటారు రూపొందించే పనిలో ఉన్నారా కళాశాల విద్యార్థులు.

వ్యర్థంలో నుంచి అద్భుతం-ఒడిశా విద్యార్థుల సృజన
వ్యర్థంలో నుంచి అద్భుతం-ఒడిశా విద్యార్థుల సృజన

కళాశాల అంటేనే కళలకు వేదిక అని అర్థం. కానీ ప్రస్తుత కాలంలో కేవలం మార్కుల క్షేత్రాలుగానే మనగలుగుతున్నాయి. దీనికి భిన్నంగా ఒడిశాలోని బ్రహ్మపుర ఐటీఐ కళాశాల విద్యార్థులు చేసే కళాఖండాలు అబ్బురపరుస్తున్నాయి. తమ దగ్గర ఉన్న కళతో... వ్యర్థంలో నుంచి అద్భుత కళాఖండాలను సృష్టిస్తున్నారు. ఇప్పటికే భారీ ఆకారంలో ఉన్న మనిషి, తాబేలు ఆకృతులను రూపొందించారు.

ఫొని తుపాను తాకిడికి అతలాకుతలమైంది ఒడిశా రాష్ట్రం. ఆ ప్రకృతి విపత్తు చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు... తుపాను తాకిడికి అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఎన్నో వస్తువులు కొట్టుకుపోయాయి. రాష్ట్రంలో ఎక్కడ చూసినా వ్యర్థాలు. ఐటీఐ కళాశాల బ్రహ్మపుర విద్యార్థుల చేతులు ఈ వ్యర్థాలతోనే అద్భుతాన్ని చేశాయి. ప్రధానోపాధ్యాయులు రజత్‌ కుమార్‌ పాణిగ్రాహి ప్రోత్సాహంతో చెత్త నుంచి తైలంబు తీయవచ్చునని నిరూపించారు.

మొదలైందిలా...

వారు తయారుచేసే ఆకృతులతో వ్యర్థాల పార్క్‌, ప్రదర్శనశాల ప్రారంభించాలని అనుకున్నారు. ఆకృతుల నిర్మాణంపై పరిశోధనలు చేశారు. కళాశాలలో పెయింటర్లు, వెల్డింగ్‌, ఎలక్ట్రిషియన్‌, ఫిట్టింగ్‌, ప్లంబింగ్​ల్లో శిక్షణ పొందుతున్న 120 మంది విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. ఈ విధానంతో 70 ఆకృతులు రూపొందించారు.

వీటిలో ఒకటి నుంచి ఐదడుగుల ఎత్తున్నవి మ్యూజియంలో, 15 నుంచి 20 అడుగుల ఎత్తు ఉన్నవి పార్క్‌లో ఉంచారు. కళాశాల ఆవరణని శుభ్రం చేసుకుని పర్యావరణ హిత ఆకృతులకు రూపమిచ్చారు. స్వచ్ఛభారత్‌ మిషన్‌ కింద పార్క్‌, మ్యూజియంను ప్రధాని మోదీకి అంకితం ఇవ్వనున్నట్లు తెలిపారు విద్యార్థులు.

70 అడుగుల గిటార్...

ఛత్తీస్‌గఢ్‌లో జనరల్‌ స్టోర్స్‌ ఈస్ట్‌ రైల్వే ఉద్యోగులు 32 అడుగుల ఎత్తైన భారత్‌లో తయారీ ప్రతిమను రూపొందించారు. దీనిని గమనించిన ఒడిశా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధ్యక్షుడు శుభ్రతో బాగ్చీ విద్యార్థులకు 70 అడుగుల గిటారు చేయమని సూచించారు. విద్యార్థులతో సమావేశమై తగిన సూచనలిచ్చి వారిని గిటారు తయారు చేసేందుకు ప్రోత్సహించారు. ప్రస్తుతం ఆ గిటారు నిర్మాణ దశలో ఉంది.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
HOST BROADCASTER - AP CLIENTS ONLY
Bangkok – 31 July 2019
1. Various of group photo of ASEAN foreign ministers and New Zealand Foreign Minister Winston Peters
2. Wide of Thai Foreign Minister Don Pramudwinai
3. Mid of Cambodian Foreign Minister Prak Sokhonn
4. Wide of ministers
5. SOUNDBITE (English) Winston Peters, New Zealand Foreign Minister:
"New Zealand and ASEAN share common challenges and strive together to resolve them and we saw this and are particularly grateful when it was reaffirmed earlier this year following the terrorist attacks on our Muslim community in Christchurch, New Zealand, and the support of our ASEAN partners was highly valued in those early days including with the global Islamic community. ASEAN's collective statement of support, which you issued in the week after the attacks brought serious comfort to our government and underscored the importance of our friendship."
6. Wide of meeting
7. Mid of Peters speaking
STORYLINE:
New Zealand's Foreign Minister thanked his counterparts from South East Asia on Wednesday for their support in the dark days following the extremist attacks in Christchurch in March.
"ASEAN's collective statement of support which you issued in the week after the attacks brought serious comfort to our government and underscored the importance of our friendship," Winston Peters said in Bangkok at the start of the annual meeting with ministers from the Association of South East Asian Nations (ASEAN).
He said New Zealand was a "close friend and natural partner" of the 10-member bloc, based on its reliability and predictability.
He added that ASEAN's current theme of sustainable development tallied closely with that of his government.
The meeting was part of a series of high-level meetings through this week in Bangkok, involving ASEAN and its key dialogue partners.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.