ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​ ఎల్​జీగా మనోజ్​ సిన్హా ప్రమాణం - jammu kashmir latest updates

జమ్ముకశ్మీర్​ నూతన లెఫ్టినెంట్ గవర్నర్​గా కేంద్ర మాజీమంత్రి మనోజ్​ సిన్హా ప్రమాణ స్వీకారం చేశారు. కశ్మీర్​ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిత్తల్ ఆయనతో ప్రమాణం చేయించారు. కశ్మీర్​ ఎల్​జీగా బాధ్యతలు చేపట్టిన తొలి రాజకీయ నేతగా మనోజ్​ సిన్హా నిలిచారు.

Manoj Sinha takes oath as new LG of Jammu and Kashmir
జమ్ముకశ్మీర్​ లెప్టినెంట్​ గవర్నర్​గా మనోజ్​ సిన్హా ప్రమాణం
author img

By

Published : Aug 7, 2020, 2:37 PM IST

జమ్ముకశ్మీర్​ లెఫ్టినెంట్​ గవర్నర్​గా బాధ్యతలు చేపట్టిన తొలి రాజకీయనేతగా నిలిచారు కేంద్ర మాజీమంత్రి మనోజ్ సిన్హా. రాజ్​భవన్​లో జరిగిన కార్యక్రమంలో కశ్మీర్​ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిత్తల్ సమక్షంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు.

ఐఏఎస్​ అధికారి గిరీశ్ చంద్ర ముర్ము స్థానంలో నూతనంగా బాధ్యతలు చేపట్టారు మనోజ్​ సిన్హా. కంప్ట్రోలర్ అండ్​ ఆడిటర్​ జనరల్​(కాగ్​)గా నియమితులైన గిరీశ్.. కశ్మీర్​ లెఫ్టినెంట్​ గవర్నర్​ పదవికి బుధవారం రాజీనామా చేశారు.

మనోజ్​ సిన్హా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు నజీర్ అహ్మద్​, భాజపా ఎంపీ జుగల్ కిశోర్ శర్మ, ఇతర అధికారులు హాజరయ్యారు.

ఇదీ చూడండి: 'నేను ముందే చెప్పాను.. అయినా మోదీ వినలేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.