ETV Bharat / bharat

ఆ రాష్ట్రంలో గురువారం నుంచి పూర్తిస్థాయి లాక్​డౌన్​ - Lockdown latest news

Manipur to go under complete lockdown for 14 days, starting 2 pm tomorrow.
ఆ రాష్ట్రంలో రేపటినుంచి పూర్తిస్థాయి లాక్​డౌన్​
author img

By

Published : Jul 22, 2020, 6:41 PM IST

Updated : Jul 22, 2020, 7:31 PM IST

18:36 July 22

మణిపుర్​లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. 14రోజులు పూర్తిగా లాక్​డౌన్​ విధించనున్నట్లు వెల్లడించింది. గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి అమల్లోకి రానున్నట్లు అధికారులు తెలిపారు.  

మణిపుర్​లో ఒక్కరోజే 45 మందికి వైరస్​ సోకింది. దీంతో కరోనా బాధితుల సంఖ్య 2,060కు చేరుకుంది. ఇప్పటివరకు 1,418 మంది కొవిడ్​ నుంచి కోలుకోగా.. వైరస్​తో ఒక్క మరణం కూడా సంభవించలేదు. మరో 642మంది చికిత్స పొందుతున్నారు.

Last Updated : Jul 22, 2020, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.