తమిళనాడులో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి వస్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, సేలం నుంచి నేపాల్‌కు వెళుతున్న తీర్థయాత్ర బస్సును ఢీకొట్టింది. సేలం జిల్లా ఓమలూరు వద్ద జరిగిన ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా నేపాాల్ పౌరులుగా గుర్తించారు పోలీసులు. తీర్థయాత్రల కోసం తమిళనాడుకు వచ్చినట్లు వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను సేలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు అధికారులు.
తమిళనాడులో మరో ప్రమాదం.. ఆరుగురు నేపాలీలు మృతి - తమిళనాడులో రోడ్డు ప్రమాదం
Unidentified assailants shot dead a man who was travelling in an SUV in Delhi's Rohini area on Wednesday night.
09:29 February 20
తీర్థయాత్రకు వచ్చి అనంతలోకాలకు
09:13 February 20
తమిళనాడులో మరో ప్రమాదం.. ఆరుగురు మృతి
తమిళనాడు సేలం జిల్లా ఓమలూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు బస్సు-టెంపో వాహనం ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మృతులు నేపాల్ వాసులుగా గుర్తింపు