ETV Bharat / bharat

కొండ చిలువ బారి నుంచి త్రుటిలో తప్పించుకున్న భువన

కొండచిలువ బారి నుంచి ఓ కార్మికుడు త్రుటిలో తప్పించుకున్న ఘటన కేరళ తిరువనంతపురంలోని కల్లికాడ్​లో జరిగింది. 'మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం' పనుల్లో ఉన్న భువనచంద్రన్​ నాయర్ మెడకు కొండచిలువ చుట్టుకుంది. సకాలంలో స్పందించిన తోటి కార్మికులు ఆయనను పాము బారి నుంచి రక్షించారు.

కొండ చిలువ బారి నుంచి తృటిలో తప్పించుకున్న భువన
author img

By

Published : Oct 16, 2019, 6:53 PM IST

Updated : Oct 16, 2019, 10:16 PM IST

కొండ చిలువ బారి నుంచి త్రుటిలో తప్పించుకున్న భువన

కేరళ తిరువనంతపురంలో ఓ కార్మికుడు కొండచిలువ బారి నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. తోటి కార్మికులు సకాలంలో స్పందించకపోతే అతని ప్రాణాలు పోయేవి.

కట్టకడలోని కల్లికాడ్​లో 'మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం' కింద కిక్మా కళాశాల ప్రాంగణంలో పనులు జరుగుతున్నాయి. పెరుంకులంగరకు చెందిన భువనచంద్రన్​ నాయర్​ కూడా పనులు చేస్తున్నాడు. అకస్మాత్తుగా ఓ కొండచిలువ ఆయన మెడకు చుట్టుకుంది. దానిని విడిపించుకోవడం అతని వల్ల కాలేదు. సకాలంలో స్పందించిన తోటి కార్మికులు పాము మెడ, తోక పట్టుకుని విడదీసి నాయర్​ను రక్షించారు. పాము మరికొంత సమయం అలాగే పట్టుకుని ఉంటే నాయర్​ ప్రాణాలు పోయేవి. తరువాత అటవీశాఖ అధికారులు పామును సురక్షితంగా అభయారణ్యంలో విడిచిపెట్టారు.

ఇదీ చూడండి: డ్రీమ్ గర్ల్​ హేమ మాలిని బుగ్గల్లా రోడ్లు: మంత్రి

RESTRICTIONS: Must keep PSG logo. If using on Instagram, must credit PSG Instagram account. Must link to PSG SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Paris, France. 15th October 2019.
+++SHOTLIST AND FULL STORYLINE TO FOLLOW+++
SOURCE: Paris Saint-Germain
DURATION: 02:19
STORYLINE:
French league leaders PSG continued their preparations on Tuesday ahead of their Ligue-1 clash away to Nice on Friday.
Last Updated : Oct 16, 2019, 10:16 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.