ETV Bharat / bharat

సెల్ఫీ కోసం స్తంభాలు కూల్చి జైలుకెళ్లాడు!

సెల్ఫీల కోసం సాహసాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు ఎన్నో చూశాం. కర్ణాటకలోనూ అలాంటిదే జరిగింది. అయితే... ముప్పు వాటిల్లింది వ్యక్తులకు కాదు... ప్రపంచ వారసత్వ సంపదకు. ఫలితంగా ఆ సెల్ఫీ వీరుడు ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు.

సెల్ఫీ కోసం స్తంభాలు కూల్చి జైలుకెళ్లాడు!
author img

By

Published : Sep 21, 2019, 3:38 PM IST

Updated : Oct 1, 2019, 11:32 AM IST

హంపి... కర్ణాటకలోని చారిత్రక నగరం. విజయనగర సామ్రాజ్య కళా, సాహితీ సౌరభాన్ని కళ్లకుగట్టే నిలయం. అందుకే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది యునెస్కో. అంతటి విశిష్టత ఉన్న చోటుకు... ఒక వ్యక్తి సెల్ఫీ సరదా కారణంగా నష్టం జరిగింది.

జరిగిందిలా...

హంపిలోని పురాతన కట్టడాలను తిలకించేందుకు బెంగళూరు నుంచి వచ్చాడు నాగరాజు(45). అక్కడి అందాలకు ముగ్ధుడై వాటితో సెల్ఫీలు దిగే పనిలో నిమగ్నమయ్యాడు. పురాతన కట్టడాలపై చేయి వేసి ఫొటోలు దిగుతుండగా... 2 స్తంభాలు అకస్మాతుగా కూలిపోయాయి.

వెంటనే స్థానిక పోలీసులు నాగరాజును అరెస్టు చేశారు. 1958నాటి పురాతన స్మారక చిహ్నాలు, పురావస్తు ప్రదేశాలు, అవశేషాల చట్టం కింద కేసులు నమోదు చేశారు. న్యాయస్థానం అతడిని 15 రోజుల జుడీషియల్​ కస్టడీకి పంపింది.

ఇదీ చూడండి : 'విక్రమ్​తో కమ్యూనికేషన్​ పునరుద్ధరించలేకపోయాం'

Intro:ಸೆಲ್ಫಿಗೀಳಿಗೆ ಹೋಗಿ ಹಂಪಿಯ ಸಾಲುಗಂಬ ಸ್ಮಾರಕ ಕೆಡವಿದ ಪ್ರಕರಣದಡಿ ಬೆಂಗಳೂರು ಮೂಲದ ವ್ಯಕ್ತಿ ಬಂಧನ!
ಬಳ್ಳಾರಿ: ಜಿಲ್ಲೆಯ ಐತಿಹಾಸಿಕ ಪ್ರಸಿದ್ಧ ಹಂಪಿ ವಿಜಯ ವಿಠಲ ದೇಗುಲದ ಇಂಭಾಗದ ಸಾಲುಗಂಬ ಸ್ಮಾರಕದ ಬಳಿ ಸೆಲ್ಫಿಗೀಳಿಗೆ ಇಳಿದ ಬೆಂಗಳೂರು ಮೂಲದ ವ್ಯಕ್ತಿಯೋರ್ವರು ಆ ಸ್ಮಾರಕವನ್ನೇ ಕೆಡವಿದ ಪ್ರಕರಣದಡಿ, ಈಗ ಪೊಲೀಸರ ಅತಿಥಿಯಾಗಿದ್ದಾರೆ.
ರಾಜ್ಯದ ರಾಜಧಾನಿ ಬೆಂಗಳೂರು ಮೂಲದ ನಾಗರಾಜ (45) ಎಂಬಾತನನ್ನು ಹಂಪಿ ಠಾಣೆಯ ಪೊಲೀಸರು ಬಂಧಿಸಿದ್ದಾರೆ.
ಐತಿಹಾಸಿಕ ಪ್ರಸಿದ್ಧವಾದ ಹಂಪಿ ವೀಕ್ಷಣೆಗೆಂದು ನಾಗರಾಜ ಅವರು, ಬೆಂಗಳೂರಿನಿಂದ ಗಣಿ ಜಿಲ್ಲೆಗೆ ಬುಧವಾರ ಬಂದಿದ್ದರು.
Body:ಅಂದು ಸಂಜೆ ವಿಜಯ ವಿಠಲ ದೇಗುಲ ಇಂಭಾಗದ ಸಾಲುಗಂಬ ಬಳಿ ಸೆಲ್ಫಿ ತೆಗೆದುಕೊಳ್ಳುವಾಗ ಆ ಸ್ಮಾರಕವನ್ನ ಕೆಡವಿ ನಾಶಪಡಿಸಿ ದ್ದಾರೆ. ಭಾರತೀಯ ಪುರಾತತ್ವ ಸರ್ವೇಕ್ಷಣ ಇಲಾಖೆಯ ಅಧಿಕಾರಿಗಳು ಈ ಕುರಿತು ಹಂಪಿ ಠಾಣೆಗೆ ದೂರು ಕೊಟ್ಟಿದ್ದರಿಂದ ನಾಗರಾಜ ಅವರನ್ನು ವಶಕ್ಕೆ ಪಡೆಯಲಾಗಿದೆ.
ಹಂಪಿಯ ಸ್ಮಾರಕಗಳ ಮಹತ್ವ ಅರಿವಿಲ್ಲದೇ ನಾಗರಾಜ ಈ ಕೃತ್ಯ ಎಸಗಿದ್ದಾರೆ ಎಂಬುದು ತಿಳಿದುಬಂದಿದೆ ಎಂದು ಹಂಪಿ ಡಿವೈಎಸ್ಪಿ ಸಿಮಿ ಮರಿ ಯಮ್‌ ಜಾರ್ಜ್‌ ತಿಳಿಸಿದ್ದಾರೆ.
ಹಂಪಿ ಪೊಲೀಸ್‌ ಠಾಣೆಯಲ್ಲಿ ಪ್ರಕರಣ ದಾಖಲಾಗಿದೆ. ಪುರಾತತ್ವ ಇಲಾಖೆ ಹಾಗೂ ಪೊಲೀಸ್‌ ಅಧಿಕಾರಿಗಳು ಸ್ಥಳಕ್ಕೆ ಭೇಟಿ ನೀಡಿ ಪರಿಶೀಲನೆ ನಡೆಸಿದ್ದಾರೆ.

ವರದಿ: ವೀರೇಶ ಕಟ್ಟೆಮ್ಯಾಗಳ, ಬಳ್ಳಾರಿ.

Conclusion:KN_BLY_4_HAMPI_MONUMENT_COLAPS_7203310
Last Updated : Oct 1, 2019, 11:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.