ETV Bharat / bharat

దీదీ ఆధిపత్యానికి మోదీ బ్రేక్​...! - మోదీ

బంగాల్​లో తృణమూల్​ ఆధిపత్యానికి గండిపడింది. లోక్​సభ ఎన్నికల్లో ఇక్కడ భాజపా గతంలో కంటే అధిక స్థానాలు గెల్చుకొని సత్తా చాటింది. మొత్తం 42 సీట్లు నెగ్గాలని ఆశించిన దీదీకి భంగపాటే మిగిలింది. అయితే భాజపా.. మిషన్​-23 కి అడుగుదూరంలో నిలిచిపోయింది. 18 స్థానాల్లో విజయఢంకా మోగించింది.

దీదీ ఆధిపత్యానికి మోదీ బ్రేక్​...!
author img

By

Published : May 23, 2019, 9:23 PM IST

Updated : May 24, 2019, 1:29 AM IST

2014 సార్వత్రికంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తృణమూల్​ ఏకంగా 34 లోక్​సభ స్థానాలు నెగ్గింది. భాజపా అప్పుడు 2 స్థానాలకే పరిమితమైంది. 2019కి వచ్చేసరికి 23 సీట్లు గెలవాలని నిర్దేశించుకున్న అదే భాజపా లక్ష్యానికి చాలా చేరువగా వచ్చింది. ఈ భాజపా మిషన్​ పూర్తిగా సాకారం కాకపోయినా.. 18 సీట్లు నెగ్గి అడుగుదూరంలో నిలిచిపోయింది. గత సార్వత్రికం కంటే 9 రెట్లు మెరుగైన ఫలితాలను సాధించింది. కాంగ్రెస్​ 2 స్థానాలకే పరిమితమైంది.

భాజపా దూకుడుతో రాష్ట్రంలో టీఎంసీ ఏకచ్ఛత్రాధిపత్యానికి దాదాపు తెరపడినట్లే. వామపక్షాల ఉనికి అన్నది లేకుండా చేసి 8 ఏళ్ల క్రితం ఇక్కడ అధికారంలోకి వచ్చిన దీదీకి బంగాల్​ ఫలితాలు పెద్ద దెబ్బే.

ప్రభుత్వంపై వ్యతిరేకత..

బంగాల్​లో తృణమూల్​ ఆధిపత్యం సన్నగిల్లడానికి కారణాలు అనేకం. మొదటిది 8 ఏళ్ల మమత పాలనపై వ్యతిరేకత. ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని.. శాంతి భద్రతల పరిరక్షణలో విఫలమయ్యారనే విమర్శలు ఎదుర్కొన్నారు.

లోక్​సభ ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింస, భాజపా కార్యకర్తలపై దాడులూ టీఎంసీకి ప్రతికూలంగా మారాయి.

హిందుత్వ వాదంతో భాజపా...

హిందూ ఓటుబ్యాంకును ఆకర్షించేందుకు భాజపా చేసిన ప్రయత్నాలు ఫలించాయి. దీదీని దెబ్బకొట్టడానికి.. కొన్ని స్థానాల్లో వామపక్షాలు భాజపాకు అనుకూలంగా వ్యవహరించాయన్న విశ్లేషణలున్నాయి.

కొంతకాలంగా బంగాల్​లో పార్టీని విస్తరించి.. కార్యకర్తలు, ప్రజాబలాన్ని పెంచుకుంది కాషాయ పార్టీ. ముస్లిమేతరుల వలస జీవులకు భారత పౌరసత్వం ఇచ్చేందుకు తెచ్చిన జాతీయ పౌరసత్వ సవరణ బిల్లు, బంగ్లా వలసదారుల ఏరివేత నిర్ణయాలు వారికి మేలు చేశాయి. మోదీ-షా ద్వయం విస్తృత ప్రచారం బంగాల్​లో భాజపా విజయానికి కృషిచేశాయి.

అభివృద్ధి అజెండానే...

నోట్లరద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలతో భాజపా పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా.. ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేదు. జాతీయవాదం, దేశ భద్రత, గ్రామీణ విద్యుదీకరణ, ఇళ్ల నిర్మాణాలు, గ్యాస్​ కనెక్షన్లు వంటివి భాజపాకు లాభించాయి. దీదీ ప్రభుత్వంపై వ్యతిరేకతను ప్రజల్లో బలంగా చాటారు మోదీ, షా.

భాజపా ప్రభంజనం ముందు రాష్ట్రంలో వామపక్షాల ఉనికీ ప్రశ్నార్థకమైంది. కాంగ్రెస్​ పార్టీ కూడా బంగాల్​లో ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది.

ఇదీ చూడండి:

'ప్రజాతీర్పు నవభారత ఆకాంక్షలకు ప్రతీక'

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Beijing, China - May 23, 2019 (CCTV - No access Chinese mainland)
1. Press conference in progress
2. Various of reporters
3. SOUNDBITE (Chinese) Gao Feng, spokesman, Chinese Ministry of Commerce:
"For some time now, some people with ulterior motives in the United States have been spreading the allegation that China endangers the national security of the United States and threatens American companies, but as a Chinese proverb goes, 'a clean hand wants no washing.' I believe that U.S. companies dealing with China have the best say in whether it is safe to operate in China."
4. Press conference in progress
5. Various of reporters
FILE: Shanghai, east China - Date Unknown (CGTN - No access Chinese mainland)
6. Ford dealership
7. Ford vehicle on display in showroom
8. Various of Ford vehicles for sale
FILE: Beijing, China - April 30, 2018 (CGTN - No access Chinese mainland)
9. Various of new model Fords on display at Beijing International Automotive Exhibition
FILE: Shanghai, east China - March 16, 2017 (CCTV - No access Chinese mainland)
10. Nike building
11. Nike logo on building
FILE: Shanghai, east China - Feb 2019 (CGTN - No access Chinese mainland)
12. Various of Nike shoes on shelves
FILE: Shanghai, east China - Nov 2018 (CGTN - No access Chinese mainland)
13. Sign of Johnson and Johnson
14. Medical products of Johnson and Johnson
The allegation that China is threatening the national security of the United States is totally driven by ulterior motives, Chinese Ministry of Commerce spokesman Gao Feng said on Thursday.
Recently, relevant U.S. intelligence officials alleged that U.S. companies and other organizations are facing so-called risks arising from the trade dispute between the world's two largest economies.
Speaking at a press conference in Beijing in response to the allegation, Gao said, "For some time now, some people with ulterior motives in the United States have been spreading the allegation that China endangers the national security of the United States and threatens American companies, but as a Chinese proverb goes, 'a clean hand wants no washing.' I believe that U.S. companies dealing with China have the best say in whether it is safe to operate in China."
Gao added that over the past four decades since the adoption of the policy of reform and opening-up, China has constantly striven to improve its business environment and protect the lawful rights and interests of foreign investors, and China's development has provided an expanding market and more opportunities for enterprises from all over the world, including those from the United States.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : May 24, 2019, 1:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.