ETV Bharat / bharat

బెంగాల్​: జూడాలకు మమత డెడ్​లైన్ - వైద్యులు

బంగాల్​లో సమ్మెకు దిగిన జూనియర్​ డాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. నాలుగు గంటల్లో విధులకు హాజరు కాకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మమత
author img

By

Published : Jun 13, 2019, 1:42 PM IST

Updated : Jun 13, 2019, 5:35 PM IST

జూడాలకు మమత డెడ్​లైన్

జూనియర్​ డాక్టర్ల సమ్మెపై బంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తంచేశారు. నాలుగు గంటల్లో సమ్మె విరమించకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓ వైద్య కళాశాలలో జూనియర్​ డాక్టర్లపై పేషెంట్​ బంధువుల దాడికి నిరసనగా సమ్మెను ప్రారంభించారు వైద్యులు. మూడు రోజులుగా కళాశాల ప్రాంగణంలో ఆందోళన చేపడుతున్నారు.

జూడాల డిమాండ్​ పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన మమత తక్షణం ఆందోళన విరమించాలని ఆదేశించారు.

"నాలుగు గంటల్లో వైద్యులందరూ విధుల్లో చేరాలి. లేదా చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. ఆసుపత్రులు, వైద్యకళాశాలల్లో బయటివారు వచ్చి గందరగోళం సృష్టిస్తున్నారు. ఈ ప్రదేశాల్లో రోగులు, వైద్యులే ఉండేలా పోలీసులు చూడాలి. వైద్యుల సమ్మె భాజపా, సీపీఎంల ఉమ్మడి కుట్ర."

-మమతా బెనర్జీ, బంగాల్​ సీఎం

ఇదీ చూడండి: బార్​ కౌన్సిల్​ అధ్యక్షురాలిని హత్య చేసిన న్యాయవాది

Bishkek (Kyrgyzstan), Jun 13 (ANI): While speaking to ANI, Indian Ambassador to Kyrgyzstan, Alok Dimri on Prime Minister Narendra Modi's visit to Kyrgyzstan for SCO summit said, "After the summit ends, PM's bilateral visit to Kyrgyzstan will begin on June 14. He'll inaugurate a business forum. Delegation level talks will also take place." He will also hold bilateral meetings with President Xi Jinping of China and President Vladimir Putin of Russia. PM Modi earlier today emplaned to Kyrgyzstan to attend Shanghai Cooperation Organisation Council of Heads and State meeting.
Last Updated : Jun 13, 2019, 5:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.