ETV Bharat / bharat

మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం- నలుగురు మృతి - మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి

ముంబయి- గోవా రహదారిపై ఎదురెదురుగా వెళ్తున్న బస్సు, కారు ఒకదానినొకటి ఢీకొట్టడం వల్ల జరిగిన ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

major accident on mumbai-goa highway.. 4 dead 3 injured..
మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం-నలుగురి మృతి
author img

By

Published : Jan 19, 2020, 9:53 PM IST

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబయి గోవా రహదారిపై కొలెటివాడి గ్రామం వద్ద ఎదురెదురుగా వెళ్తున్న బస్సు, ఎకో కార్ ఒకదానినొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

నాగోథానే ప్రాంతం నుంచి ముంబయికి వెళ్తున్న ఎకో కార్... కొలెటివాడికి చేరుకోగానే ఎదురుగా వస్తోన్న బస్సును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. సాయంత్రం 6 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.

క్షతగాత్రులను ముంబయిలోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న వడఖాల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: రోహిత్-కోహ్లీ దంచుడు.. వన్డే సిరీస్​ భారత్​దే

Mumbai, Jan 19 (ANI): Several prominent personalities lined up to meet Bollywood actor Shabana Azmi who was hurt in a car accident. Bollywood actor Tabu reached hospital to see Shabana Azmi. Bollywood actor Satish Kaushik and Vicky Kaushal arrived to meet Azmi. MNS chief Raj Thackeray also visited the injured actor. Filmmaker Sudhir Mishra also visited Kokilaben Dhirubhai Ambani Hospital to see Shabana Azmi. Shabana Azmi met an accident on January 18 on Mumbai-Pune Expressway.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.