ETV Bharat / bharat

దటీజ్ పవార్... శరద్​ ఎత్తుతో భాజపా షాక్ - NCP leader sharad pawar super punch to BJP

మహారాష్ట్ర రాజకీయం అనూహ్య మలుపు తిరిగింది. బలపరీక్షపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన కొద్దిగంటలకే ఉపముఖ్యమంత్రి పదవికి ఎన్​సీపీ నేత అజిత్ పవార్ రాజీనామా చేశారు. శరద్​ పవార్​ తెరవెనుక అమలు చేసిన వ్యూహమే ఈ నిర్ణయానికి కారణంగా తెలుస్తోంది.

sharad pawar knockout punch  to BJP
దటీజ్ పవార్... శరద్​ ఎత్తుతో భాజపా షాక్
author img

By

Published : Nov 26, 2019, 3:28 PM IST

నెలరోజులుగా జాతీయస్థాయిలో చర్చనీయాంశమైన మహారాష్ట్ర రాజకీయాలు అనూహ్య మలుపు తిరిగాయి. సొంతపార్టీని వదిలి భాజపా పక్షాన చేరిన ఎన్​సీపీ నేత అజిత్ పవార్.... ఉపముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. బుధవారం సాయంత్రం 5 గంటలలోగా బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన కొద్ది గంటలకే ఈ నిర్ణయం తీసుకున్నారు అజిత్.

శరద్​ వ్యూహంతోనే...

అజిత్ నిర్ణయానికి ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​ అమలు చేసిన తెరవెనుక వ్యూహమే కారణంగా తెలుస్తోంది. కుటుంబ సభ్యుల ద్వారా అజిత్​పై శరద్​ ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం. శరద్ పవార్​ కుమార్తె సుప్రియా సూలే భర్త... ఇందుకోసం గత రాత్రి అజిత్​తో చర్చలు జరిపినట్లు సమాచారం.

ముందు నుంచి వ్యూహాత్మకంగా...

అజిత్​ పవార్​ భాజపా పక్షాన చేరినా... శరద్​ పవార్​ మొదటి నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. "అవి అజిత్​ వ్యక్తిగత నిర్ణయాలు" అనడం మినహా ఆయనపై పెద్దగా విమర్శలు చేయలేదు. పార్టీ నుంచి సస్పెండ్​ చేయలేదు. అజిత్​ను పార్టీలోకి తిరిగి తీసుకునేందుకు వీలుగానే శరద్​ ఇలా చేశారని సమచారం.

అజిత్​ పవార్​ వ్యవహార శైలి కూడా అలానే ఉంది. ముఖ్యమంత్రిగా దేవేంద్ర బాధ్యతలు స్వీకరించినా... అజిత్ మాత్రం డిప్యూటీ సీఎంగా ఇంకా బాధ్యతలు చేపట్టలేదు.

ఇలాంటి ఎన్నో పరిణామాల నేపథ్యంలో శరద్​ పవార్​ వ్యూహం ఫలించింది.

ఇదీ చూడండి: పార్లమెంట్ సంయుక్త సమావేశం బహిష్కరించిన విపక్షాలు

AP Video Delivery Log - 0800 GMT News
Tuesday, 26 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0758: Albania Earthquake Damage 2 No access Albania 4241833
Damage after magnitude-6.4 quake hits Albania
AP-APTN-0758: Australia Briton Body Found 2 No access Australia 4241832
Police say they’ve found body of missing UK man
AP-APTN-0733: China US Ambassador No access Mainland China 4241831
US amb to China summoned over Congress' HKong bill
AP-APTN-0729: US SC Election 2020 Harris Must credit WCIV, No access Charleston, no use US broadcast networks, No use US broadcast networks, no re-sale, re-use or archive 4241830
Sen. Kamala Harris rolls out mental health plan
AP-APTN-0726: US CA Santa Barbara Fire PART: Must credit KEYT/Mike Eliason, Santa Barbara County Fire; No access Santa Barbara; No use US broadcast networks; No re-sale, re-use or archive; PART: Must credit KEYT; No access Santa Barbara; No use US broadcast networks; No re-sale, re-use or archive 4241829
Crews battle wind-whipped California brushfire
AP-APTN-0649: Malaysia Australian Released AP Clients Only 4241828
Aus grandmother leaves court after escaping death penalty
AP-APTN-0639: Australia Briton Body Found No access Australia 4241825
Australia police find missing Briton's body
AP-APTN-0624: Albania Earthquake Reax AP Clients Only 4241826
Injured man describes Albania quake 'horror'
AP-APTN-0610: Hong Kong Alibaba AP Clients Only 4241824
China retail group Alibaba listing on HKong market
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.