ETV Bharat / bharat

డబ్బే కాదు... ఏటీఎం మొత్తాన్ని ఎత్తుకెళ్లారు! - పోలీసులు

మహారాష్ట్ర పుణె జిల్లా యవత్​​​లో కొందరు దుండగులు ఏటీఎం ఎత్తుకెళ్లారు. చోరీ జరిగిన సమయంలో అందులో రూ.30 లక్షలున్నాయి. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

ఏటీఎం మెషిన్​ సహా 30 లక్షలు దొంగతనం
author img

By

Published : Jun 23, 2019, 3:31 PM IST

సాధారణంగా ఏటీఎం దొంగతనాల గురించి మనం వింటుంటాం. కానీ కొందరు దుండగులు ఏటీఎం కియోస్కునే ఎత్తుకెళ్లిన ఘటన మహారాష్ట్ర పుణె జిల్లాలోని యవత్​లో జరిగింది.

శనివారం రాత్రి కొందరు దుండగులు యవత్​ ప్రాంతంలోని ఓ ఏటీఎం కియోస్కును అందులోని డబ్బుతో సహా ఎత్తుకెళ్లారు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి.
ఏటీఎంలోని రూ.30 లక్షలతో సహా దుండగులు పరారయ్యారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు జరుగుతోంది. నిందితుల కోసం నాలుగు బృందాలు గాలిస్తున్నాయి.

ఇదీ చూడండి: సంక్షోభం: రేషన్​ కార్డ్​ ఉంటేనే మంచి నీరు

Intro:Body:

uu

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.