ETV Bharat / bharat

బిహార్​ మహాకూటమిలో ఎట్టకేలకు సీట్ల సర్దుబాటు - బిహార్​

బిహార్​లోని 40 లోక్​సభ స్థానాల్లో పోటీ చేసేందుకు మహాకూటమిలో సీట్ల సర్దుబాటు పూర్తైంది. ఆర్జేడీ 19, కాంగ్రెస్​ 9, ఇతర పార్టీలు 12 స్థానాల్లో బరిలోకి దిగనున్నాయి.

బిహార్​ మహాకూటమిలో ఎట్టకేలకు సీట్ల సర్దుబాటు
author img

By

Published : Mar 29, 2019, 3:25 PM IST

Updated : Mar 29, 2019, 6:21 PM IST

బిహార్​ మహాకూటమిలో ఎట్టకేలకు సీట్ల సర్దుబాటు
బిహార్​లో ఎవరెన్ని లోక్​సభ స్థానాల్లో పోటీ చేయాలన్న అంశంపై మహాకూటమి పార్టీలు ఎట్టకేలకు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఆర్​జేడీ 19, కాంగ్రెస్​ 9, ఆర్​ఎల్​ఎస్​పీ 5, హిందుస్థాన్​ ఆవామ్ మోర్చా 3, సీపీఐఎంఎల్​ ఒకటి,
వీఐపీ 3స్థానాల్లో పోటీ చేస్తాయని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ పట్నాలో ప్రకటించారు.

40 నియోజకవర్గాలున్న బిహార్​లో 7 దశల్లో లోక్​సభ ఎన్నికల పోలింగ్​ జరగనుంది. తొలి రెండు దశల్లో ఓటింగ్​ జరిగే 9 స్థానాలకు మహాకూటమిలో ఇప్పటికే సీట్ల పంపకం పూర్తయింది. తాజాగా... 3 నుంచి 7వ దశ వరకు పోలింగ్​ జరిగే 31 స్థానాల్లో పోటీపైనా భాగస్వామ్యపక్షాలు ఓ అంగీకారానికి వచ్చాయి.

కాంగ్రెస్​, ఆర్జేడీ మధ్య ప్రతిష్టంభనకు కారణమైన దర్భంగాలో తమ పార్టీనే పోటీ చేస్తుందని ప్రకటించారు తేజస్వి. ప్రస్తుత దర్భంగా ఎంపీ కీర్తి ఆజాద్​ ఇటీవలే భాజపాను వీడి కాంగ్రెస్​లో చేరారు. ఆ స్థానంలో ఆర్​జేడీ సీనియర్​ నేత అబ్దుల్​ బారి సిద్దికి పోటీ చేయనున్నారు. పాటలీపుత్ర నుంచి లాలు ప్రసాద్​ యాదవ్​ పెద్ద కుమార్తె మిసా భారతి పోటీ చేయనున్నారు.

లోక్​సభ మాజీ స్పీకర్​ మీరా కుమార్​ మరోమారు ససరామ్​ నుంచి కాంగ్రెస్​ అభ్యర్థిగా అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

బిహార్​ మహాకూటమిలో ఎట్టకేలకు సీట్ల సర్దుబాటు
బిహార్​లో ఎవరెన్ని లోక్​సభ స్థానాల్లో పోటీ చేయాలన్న అంశంపై మహాకూటమి పార్టీలు ఎట్టకేలకు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఆర్​జేడీ 19, కాంగ్రెస్​ 9, ఆర్​ఎల్​ఎస్​పీ 5, హిందుస్థాన్​ ఆవామ్ మోర్చా 3, సీపీఐఎంఎల్​ ఒకటి,వీఐపీ 3స్థానాల్లో పోటీ చేస్తాయని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ పట్నాలో ప్రకటించారు.

40 నియోజకవర్గాలున్న బిహార్​లో 7 దశల్లో లోక్​సభ ఎన్నికల పోలింగ్​ జరగనుంది. తొలి రెండు దశల్లో ఓటింగ్​ జరిగే 9 స్థానాలకు మహాకూటమిలో ఇప్పటికే సీట్ల పంపకం పూర్తయింది. తాజాగా... 3 నుంచి 7వ దశ వరకు పోలింగ్​ జరిగే 31 స్థానాల్లో పోటీపైనా భాగస్వామ్యపక్షాలు ఓ అంగీకారానికి వచ్చాయి.

కాంగ్రెస్​, ఆర్జేడీ మధ్య ప్రతిష్టంభనకు కారణమైన దర్భంగాలో తమ పార్టీనే పోటీ చేస్తుందని ప్రకటించారు తేజస్వి. ప్రస్తుత దర్భంగా ఎంపీ కీర్తి ఆజాద్​ ఇటీవలే భాజపాను వీడి కాంగ్రెస్​లో చేరారు. ఆ స్థానంలో ఆర్​జేడీ సీనియర్​ నేత అబ్దుల్​ బారి సిద్దికి పోటీ చేయనున్నారు. పాటలీపుత్ర నుంచి లాలు ప్రసాద్​ యాదవ్​ పెద్ద కుమార్తె మిసా భారతి పోటీ చేయనున్నారు.

లోక్​సభ మాజీ స్పీకర్​ మీరా కుమార్​ మరోమారు ససరామ్​ నుంచి కాంగ్రెస్​ అభ్యర్థిగా అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
AGENCY POOL – AP CLIENTS ONLY
Beijing - 29 March 2019
1. Tracking shot of Chinese Vice premier Liu He and US Trade Representative Robert Lighthizer walking out
2. Cutaway of photographer
3. Pan (right to left) of Liu, Lighthizer and US Treasury Secretary Steven Mnuchin
4. Wide of China and US trade representatives posing for photos
5. Liu, Lighthizer and Mnuchin shaking hands, swapping positions and posing for photos
6. Lighthizer and Mnuchin shaking hands with Chinese officials
STORYLINE:
Trade negotiators from China and the US resumed talks Friday to try and resolve their tariff dispute over China's ambitions to dominate emerging technologies.
Chinese Vice Premier Liu He, US Trade Representative Robert Lighthizer and US Treasury Secretary Steven Mnuchin posed for photos at a government guest house in western Beijing but did not comment about the state of negotiations.
Liu is scheduled to travel to Washington next week to continue the trade talks.
The meetings are the latest in a rapid-fire series of exchanges seeking to end the conflict that is disrupting trade in goods from soybeans to medical equipment.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Mar 29, 2019, 6:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.