ETV Bharat / bharat

నేడే 'మహా' ప్రతిష్టంభనకు తెర..! - SHIVSENA GOVERNMENT

రాష్ట్రపతి పాలనలో ఉన్న మహారాష్ట్రలో అధికారాన్ని చేజిక్కించుకునే దిశగా కాంగ్రెస్​-ఎన్​సీపీ-శివసేన అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మూడు పార్టీల మధ్య నేడు కీలక సమావేశాలు జరగనున్నాయి. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుపై ముఖ్య ప్రకటన చేయనున్నారు. దీనితో ఎన్నికల ఫలితాల అనంతరం ఏర్పడిన మహా ప్రతిష్టంభనకు నేటితో తెరపడే అవకాశముంది.

'మహా'ప్రతిష్టంభనకు నేడు తెర..!
author img

By

Published : Nov 22, 2019, 5:11 AM IST

Updated : Nov 22, 2019, 9:14 AM IST

నేడే 'మహా' ప్రతిష్టంభనకు తెర..!

కీలక సమావేశాలతో మహారాష్ట్ర రాజకీయాలు నేడు మరింత ఉత్కంఠగా మారనున్నాయి. ఈ సమావేశాల తర్వాత మహా ప్రతిష్టంభనకు తెరదించితూ.. కాంగ్రెస్​-ఎన్​సీపీ-శివసేన పార్టీలు కీలక ప్రకటన చేసే అవకాశముంది.

మూడు భేటీలు...

నేడు ముంబయిలో మిత్రపక్షాలతో భేటీకానున్నారు కాంగ్రెస్​-ఎన్​సీపీ నేతలు. అనంతరం శివసేనతో సమావేశమవుతారు. ఈ విషయాన్ని కాంగ్రెస్​ సీనియర్​ నేత పృథ్వీరాజ్​ చౌహాన్​ ప్రకటించారు. శివసేనతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై ఉన్న అన్ని అంశాలపైనా కాంగ్రెస్​-ఎన్​సీపీ నేతలు ఇప్పటికే ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిపారు. కనీస ఉమ్మడి ప్రణాళిక, కూటమి ఏర్పాటు, అధికార భాగస్వామ్యం తదితర విషయాలను శివసేనతో చర్చించనున్నట్టు స్పష్టం చేశారు.

ఎన్​సీపీ-కాంగ్రెస్​తో భేటీకీ ముందు.. శివసేన ఎమ్మెల్యేలు, సీనియర్​ నేతలు సమావేశం కానున్నారు. పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్​ ఠాక్రే నేతృత్వంలో ఈ భేటీ జరగనుంది. సేన భవిష్యత్​ కార్యాచరణపై కీలక ప్రసంగం చేయనున్నారు ఠాక్రే.

పవార్​తో ఠాక్రే భేటీ...

దిల్లీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి వచ్చిన ఎన్​సీపీ అధ్యక్షుడు శరద్​ పవార్​తో ఉద్ధవ్​ ఠాక్రే.. గురువారం రాత్రి భేటీ అయ్యారు. ఇందులో ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే, ఎంపీ సంజయ్​ రౌత్​ పాల్గొన్నారు. శివసేన నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటు, సంకీర్ణ ప్రభుత్వంలో పదవుల పంపకాలపై ఈ భేటీలో అగ్రనేతలు చర్చించినట్టు సమాచారం.

288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు అక్టోబర్​ 24న విడుదలయ్యాయి. భాజపా-105, శివసేన- 56 స్థానాల్లో గెలుపొందాయి. కాంగ్రెస్​- 44, ఎన్​సీపీ- 54 సీట్లు దక్కించుకున్నాయి. ముఖ్యమంత్రి పీఠంపై విభేదాలు తలెత్తడం వల్ల మిత్రపక్షం భాజపాతో తెగదెంపులు చేసుకుంది శివసేన.

ఇదీ చూడండి:- 'పదవికి రాజీనామా చేసి పార్టీ మారటమే రాజ మార్గం'

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Jumeirah Golf Estates, Dubai, UAE - 21st November 2019.
1. 00:00 SOUNDBITE (English): Mike Lorenzo-Vera, World Tour Championship first round leader on 9 under par:
(asked about his excellent start even though he was feeling unwell)
"You know these kind of days where you just try to put the ball in play and... I played four holes yesterday as practice and I felt that if I really relaxed a lot, just swing it like 70 percent or maybe less, the ball was still flying pretty well so I said alright just try to do that, relax, try to be pretty clever and not too aggressive, and then the putter go hot so that worked."
2. 00:26 SOUNDBITE (English): Mike Lorenzo-Vera, World Tour Championship first round leader on 9 under par:
(Q. A lovely final four holes as well, great little approach to 18 there, iron play and everything is going well?)
"Yeah, yeah, iron was good. It was nothing too, nothing too stupid. I didn't try anything, just tried to put the ball where it was safe to have like a proper easy putt to do and I managed to stiff one or two and to hole from far maybe three times today so that was cool."
Q. Obviously, feeling the way you are, what are you going to do now to get ready for tomorrow?
"Nothing, just going to go in the room and have a nap. Wait for tomorrow."
3. 00:52 SOUNDBITE (French): Mike Lorenzo-Vera, World Tour Championship first round leader on 9 under par:
(asked about his excellent start even though he was feeling unwell)
++For our French-speaking clients++
4. 01:52 SOUNDBITE (French): Mike Lorenzo-Vera, World Tour Championship first round leader on 9 under par:
(asked about an excellent last four holes of four birdies)
++For our French-speaking clients++
5. 01:18 SOUNDBITE (French): Mike Lorenzo-Vera, World Tour Championship first round leader on 9 under par:
(Q. Feeling the way you are, what are you going to do to prepare for round two?)
++For our French-speaking clients++
6. 01:21 SOUNDBITE (English): Rory McIlroy, in second place after first round of World Tour Championship on 8 under par:
(Q. Let's start at the end. What a way to finish?)
"Yeah, yeah, I started great obviously, but then yeah the finish was lovely. You know finish for four threes in a row, which always does the job around here. But yeah, the two shots into the last (for an eagle 3) were you know right up there with the two best shots I've hit this year I would say. Yeah, look, I'm feeling comfortable with my game. I have done for the last while and you know I felt like today was just more of the same of how I've been feeling."
SOURCE: European Tour Productions
DURATION: 01:52
STORYLINE:
Reaction from Mike Lorenzo-Vera and Rory McIlroy after the first round of the World Tour Championship in Dubai on Thursday.
Despite feeling unwell, Lorenzo-Vera led on 9 under par after he shot 63, the lowest opening round in the tournament's history.
McIlroy was a shot behind in second place, helped by an eagle at the 18th.
Last Updated : Nov 22, 2019, 9:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.