ETV Bharat / bharat

'మహా'పోరు: భాజపా జోరుకు బ్రేక్​ వేసిన రెబల్స్​! - Rebels' tussle with Bhajapa-Shiv Sena

మహారాష్ట్ర శాసనసభ ఫలితాల్లో భాజపా-శివసేన కూటమి దూసుకెళుతోంది. కాంగ్రెస్-ఎన్సీపీ గతం కన్నా పుంజుకోవటం వల్ల భాజపా కూటమి సాధారణ ఆధిక్యం సాధించే అవకాశం కనిపిస్తోంది. తిరుగుబాటు అభ్యర్థులే భాజపాకు నష్టం కలిగించి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మహా పోరు: భాజపా ఆధిక్యానికి రెబల్స్​ పోటు..!
author img

By

Published : Oct 24, 2019, 1:27 PM IST

మహారాష్ట్రలో అధికారం నిలబెట్టుకునే దిశగా భాజపా-శివసేన కూటమి సాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్​ 145కు మించి ఆధిక్యంలో ఉంది. 2014 ఫలితాలతో పోలిస్తే భాజపాకు స్థానాలు తగ్గే పరిస్థితులు కనిపిస్తున్నాయి. శివసేనకు మాత్రం స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది.

భాజపా ఆధిక్యానికి తిరుగుబాటు అభ్యర్థులే గండికొట్టినట్లు కనిపిస్తోంది. భాజపా-శివసేన కూటమే లక్ష్యంగా 61 మంది రెబల్స్ బరిలో నిలిచారు. అధికార కూటమి దూకుడుకు వీరే​ కళ్లెం వేశారని విశ్లేషకులు భావిస్తున్నారు.

భాజపాపైనే అధికం...

టికెట్లు దక్కని ఆశావహులు... రెబల్స్​గా బరిలోకి దిగడం సహజమే. మహారాష్ట్రలోనూ అదే జరిగింది. ఒకరిద్దరే కదా అనుకుంటే పెద్ద ఇబ్బంది కాదు. కానీ మొత్తం 288 నియోజకవర్గాలకుగాను దాదాపు 75 చోట్ల రెబల్స్​ తిరుగుబాటు బావుటా ఎగరేశారు. ప్రధాన పార్టీలకు ఏ మాత్రం తీసిపోకుండా వీరి ప్రచారం సాగింది.

రెబల్స్​లో అత్యధికులు భాజపా-శివసేన లక్ష్యంగా బరిలోకి దిగినవారే. భాజపాకు చెందిన 38 మంది తిరుగుబాటు అభ్యర్థులుగా నిలిచారు. శివసేన అభ్యర్థులకు వ్యతిరేకంగా ఆ పార్టీకి చెందిన 23 మంది పోటీ చేశారు.

కాంగ్రెస్​కు వ్యతిరేకంగా 9 మంది, ఎన్​సీపీపై నలుగురు రెబల్స్​గా పోటీ చేశారు.

ఎన్నికల ముందు...

ఎన్నికల ముందు ఇతర పార్టీల నుంచి చాలా మంది నాయకులు భాజపా, శివసేనలో చేరారు. అయితే రెండు పార్టీలు ఉమ్మడిగా పోటీ చేయాలని నిర్ణయించుకోవడం వల్ల టికెట్లు దక్కని ఆశావహులు రెబల్స్​గా బరిలో నిలిచారు. కాంగ్రెస్​, ఎన్​సీపీకి రెబల్స్​ సంఖ్య ఎక్కువగా లేకపోయినా కొన్ని నియోజకవర్గాల్లో ఎదురీదక తప్పలేదు.

ప్రాంతాల వారీగా...

  • ముంబయి (6)... శివసేనకు 3, భాజపాకు ఇద్దరు రెబల్స్ ఉన్నారు.
  • కొంకణ్ (7)... కాంగ్రెస్​కు 4, భాజపాకు 2, శివసేనకు వ్యతిరేకంగా ఒక రెబల్​ పోటీ చేశారు.
  • మరాఠ్​వాడా (14)... భాజపాకు 6, శివసేనకు 5, ఎన్​సీపీకి 2, కాంగ్రెస్​కు వ్యతిరేకంగా ఒక రెబల్​ సవాల్​ విసిరారు.
  • పశ్చిమ మహారాష్ట్ర (13)... భాజపా (6), శివసేన (5), ఎన్​సీపీ 1, కాంగ్రెస్​కు ఒక రెబల్​ బరిలో ఉన్నారు.
  • అమరావతి (5)... భాజపా (3), శివసేన (1), కాంగ్రెస్​కు ఒక రెబల్​ ఉన్నారు.
  • నాగ్​పుర్​ (18)... భాజపా (9), శివసేన (7), కాంగ్రెస్​కు ఇద్దరు తిరుగుబాటుదారులు ఉన్నారు.
  • ఉత్తర మహారాష్ట్ర (12)... ఇక్కడ భాజపా (10), శివసేన (1), ఎన్​సీపీకి ఒక రెబల్​ ఉన్నారు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide. Max use 90 seconds. No use prior to and/or during Sky Germany's live broadcast of the respective event. Use within 24 hours. No archive. No internet. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: No standalone digital clips allowed.
SHOTLIST: Accordia Golf Narashino Country Club, Chiba, Japan. 24th October 2019
++AUDIO AS INCOMING FROM SOURCE++
1. 00:00 Tiger Woods birdie putt on 14th hole
2. 00:06 Tiger Woods birdie putt on 3rd
3. 00:15 Tiger Woods birdie putt on 7th
4. 00:24 Rory Mcllroy misses bogey putt on 12th
5. 00:35 Sung Kang par putt on 17th
6. 00:45 Hideki Matsuyama 2nd shot on 15th
7. 00:59 Tiger Woods tee shot on 9th
8. 01:19 Tiger Woods birdie putt on 9th
9. 01:35 Gary Woodland birdie putt on 18th
SOURCE: PGA Tour
DURATION: 01:50
STORYLINE:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.