ETV Bharat / bharat

'మహా' సమరం: బలాబలాలపై భాజపా గురి!

అక్టోబర్ 21న మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాంతాల వారీగా బలాలు, బలహీనతలపై చర్చించేందుకు భాజపా కోర్​ కమిటీ సమావేశమైంది. శివసేనతో పొత్తు అంశమై నెలకొన్న సందిగ్ధత కారణంగా కమిటీ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.

మహా సమరం: ప్రాంతీయ బలంపై భాజపా గురి!
author img

By

Published : Sep 26, 2019, 5:41 AM IST

Updated : Oct 2, 2019, 1:17 AM IST

అక్టోబర్​లో జరగనున్న మహారాష్ట్ర ఎన్నికల కోసం కసరత్తును ముమ్మరం చేసింది భాజపా. ప్రాంతాల వారీగా తమకున్న బలాలు, బలహీనతలను అంచనా వేయడానికి పార్టీ కోర్​ కమిటీ మంగళవారం సమావేశమైంది. శివసేనతో సీట్ల పంపకాల ఒప్పందం ఆలస్యమవుతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్​తో జరిగిన సాధారణ సమావేశమేనని పార్టీ సీనియర్​ నేత ఒకరు వెల్లడించారు.

"2014 ఎన్నికల అనంతరం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భాజపా మరింత బలపడింది. ఈ నేపథ్యంలో పార్టీ శక్తిసామర్థ్యాలను అంచనా వేయడం ఎన్నికల ప్రచారాలకు ఎంతో అవసరం. కొన్ని చోట్ల భాజపా మరింత దృష్టి సారించాల్సి ఉంది. టికెట్​ ఆశించి భంగపడిన నేతలను బుజ్జగించే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది."

-భాజపా సీనియర్​ నేత

అమిత్ ​షాతో చర్చించాకే తుది నిర్ణయం...

సీట్ల పంపకాలపై ముఖ్యమంత్రి ఫడణవీస్​.. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్​ ఠాక్రే ప్రకటన చేస్తారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ తెలిపారు. ఈ విషయంపైనే వారు భాజపా అధ్యక్షుడు అమిత్​ షాతో చర్చలు జరుపుతున్నారని స్పష్టం చేశారు.

భాజపా బలం పుంజుకున్న కారణంగా ఒక నియోజకవర్గంలో ఒకరి కంటే ఎక్కువమంది ఆశావహులు టికెట్లు ఆశిస్తున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. పొత్తుల్లో భాగంగా సీట్ల కేటాయింపులపై సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపారు.

2014 శాసనసభ ఎన్నికల్లో 122 స్థానాలు గెలుచుకుంది కమలం పార్టీ. మొత్తం 288 సీట్లు ఉండగా నాటి ఎన్నికల్లో 260 స్థానాలకు పోటీ చేసింది భాజపా. స్థానిక సంస్థల్లోనూ గెలిచి సంస్థాగతంగా పటిష్ఠంగా ఉంది.

2019 లోక్​సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో ఉన్న మొత్తం 48 సీట్లలో 23 నియోజకవర్గాల్లో భాజపా విజయం సాధించింది. శివసేన 18 సీట్లలో జెండా ఎగరేసింది.

ఇదీ చూడండి: ఈటీవీ భారత్​కు 'ఐబీసీ ఇన్నోవేషన్'​ పురస్కారం

RESTRICTION SUMMARY: NEWS USE ONLY, STRICTLY NOT TO BE USED IN ANY COMEDY/SATIRICAL PROGRAMMING OR FOR ADVERTISING PURPOSES; ONLINE USE PERMITTED BUT MUST CARRY CLIENT`S OWN LOGO OR WATERMARK ON VIDEO FOR ENTIRE TIME OF USE; NO ARCHIVE
SHOTLIST:
PARLIAMENTARY RECORDING UNIT - NEWS USE ONLY, STRICTLY NOT TO BE USED IN ANY COMEDY/SATIRICAL PROGRAMMING OR FOR ADVERTISING PURPOSES; ONLINE USE PERMITTED BUT MUST CARRY CLIENT`S OWN LOGO OR WATERMARK ON VIDEO FOR ENTIRE TIME OF USE; NO ARCHIVE
London - 25 September 2019
1. Wide of British Foreign Secretary Dominic Raab standing up to speak
2. SOUNDBITE (English) Dominic Raab, British Foreign Secretary:
++OVER VARIOUS ANGLES++
"The United Kingdom has always been clear-sighted about our engagement with Iran. We want to see Iran come in from the cold. But that can only happen if Iran shows the respect required for the basic principles of the rules-based international system. Iran's violations are not mere technical breaches of international rules. They are serious and systemic, destabilising actions which undermine the international rule of law. And those actions must have consequences. Mr Speaker, take first the recent attacks on the Aramco facilities in Saudi Arabia. On the 14th of September 18 drones and seven cruise missiles hit an oil field and a processing facility. As the UK government, we took our time to assess the facts carefully and independently. We are now confident that Iran was responsible. The evidence is clear and there is no plausible alternative explanation. This conduct amounts to an armed attack on Saudi Arabia, a violation of one of the basic principles of international law, under the United Nations Charter."
++BLACK FRAMES++
3. SOUNDBITE (English) Dominic Raab, British Foreign Secretary:
++OVER VARIOUS ANGLES++
"Since May Mr Speaker Iran has gradually reduced its compliance with key aspects of the JCPOA (Joint Comprehensive Plan of Action, also known as 2015 Iran nuclear deal) putting the deal at risk, so before any wider progress is possible, Iran must reverse those steps and must come back into full compliance. At the same time, as both (US) President (Donald) Trump and (French) President (Emmanuel) Macron have said, we can improve upon the JCPOA. Ultimately we need a longer term framework that provides greater certainty over Iran's nuclear program. And as the attacks on Aramco demonstrate, we must also bring into scope Iran's wider destabilizing activities. That includes putting an end to Iran's violations of the freedom of navigation which are disrupting shipping in the Strait of Hormuz and undermining international law of the sea. Alongside our partners the US, Australia, Saudi Arabia and Bahrain we remain committed to the International Maritime Security Construct, the IMSC, to ensure freedom of navigation in the region."
STORYLINE:
British Foreign Secretary Dominic Raab on Wednesday called for Iran to "come in from the cold" and start abiding by the terms of the 2015 nuclear deal.
But Raab criticised Tehran's "destabilizing activities" and said the UK was "confident" Iran was responsible for the attack on the Saudi Aramco oil facility earlier this month.
He also supported comments from US President Donald Trump and French President Emmanuel Macron which said the unravelling JCPOA (Joint Comprehensive Plan of Action) could be "improved upon".
He added: "Ultimately, we need a longer-term framework that provides greater certainty over Iran's nuclear programme."
Raab was speaking during a debate at the House of Commons, which reconvened on Wednesday, a day after Britain's highest court ruled Prime Minister Boris Johnson acted illegally in suspending the body ahead of the Brexit deadline.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 2, 2019, 1:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.