కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీపై దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను డిమాండ్ చేశారు మహారాష్ట్ర భాజపా ఉపాధ్యక్షురాలు చిత్రా వాఘ్. ప్రియాంక దుస్తులు, చేయి పట్టుకుని పోలీసులు ప్రవర్తించిన తీరును తప్పుబట్టారు.
"మహిళా నాయకురాలి దుస్తులపై మగ పోలీసులు చేయివేయడానికి ఎంత ధైర్యం. పోలీసులు వారి హద్దులు తెలుసుకోవాలి. భారత సంప్రదాయలపై నమ్మకం ఉన్న యోగి ఆదిత్యనాథ్.. ఈ ఘటన విషయంలో పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి."
- చిత్రా వాఘ్, మహారాష్ట్ర భాజపా ఉపాధ్యక్షురాలు
-
पुरुष पुलिस की जुर्रत कैसे हुई कि वो एक महिला नेता के वस्त्रों पर हाथ डाल सके!समर्थन मे अगर महीलाए आगे आ रही है पुलीस कही की भी हो उन्हे अपनी मर्यादा का ध्यान रखना ही चाहीए
— Chitra Kishor Wagh (@ChitraKWagh) October 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
भारतीय संस्कृती मे विश्वास रखनेवाले मुख्यमंत्री @myogiadityanath जी ऐसे पुलीसवालोपर सख्त कारवाई करे @dgpup pic.twitter.com/RfbXiIIXcI
">पुरुष पुलिस की जुर्रत कैसे हुई कि वो एक महिला नेता के वस्त्रों पर हाथ डाल सके!समर्थन मे अगर महीलाए आगे आ रही है पुलीस कही की भी हो उन्हे अपनी मर्यादा का ध्यान रखना ही चाहीए
— Chitra Kishor Wagh (@ChitraKWagh) October 4, 2020
भारतीय संस्कृती मे विश्वास रखनेवाले मुख्यमंत्री @myogiadityanath जी ऐसे पुलीसवालोपर सख्त कारवाई करे @dgpup pic.twitter.com/RfbXiIIXcIपुरुष पुलिस की जुर्रत कैसे हुई कि वो एक महिला नेता के वस्त्रों पर हाथ डाल सके!समर्थन मे अगर महीलाए आगे आ रही है पुलीस कही की भी हो उन्हे अपनी मर्यादा का ध्यान रखना ही चाहीए
— Chitra Kishor Wagh (@ChitraKWagh) October 4, 2020
भारतीय संस्कृती मे विश्वास रखनेवाले मुख्यमंत्री @myogiadityanath जी ऐसे पुलीसवालोपर सख्त कारवाई करे @dgpup pic.twitter.com/RfbXiIIXcI
చిత్ర వాఘ్ వ్యాఖ్యలను మహారాష్ట్ర కాంగ్రెస్ స్వాగతించింది. అయితే ఆదివారం గౌతమ్‌బుద్ధ నగర్ పోలీసులు.. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీకి క్షమాపణలు చెప్పారు.
హత్యాచార ఘటన బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు.. శనివారం రాహుల్ గాంధీతో కలిసి హాథ్రస్‌కు వెళ్లారు ప్రియాంక గాంధీ వాద్రా. ఈ సమయంలో వారిని అడ్డుకున్న పోలీసులు దురుసుగా వ్యవహరించినట్లు విమర్శలు వచ్చాయి. ఇప్పటికే ఈ విషయంలో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.