ETV Bharat / bharat

మహారాష్ట్ర మాజీ సీఎంకు కరోనా పాజిటివ్​ - మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్​

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్షనేత దేవేంద్ర ఫడణవీస్​కు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. ఈ మేరకు ఆయన ట్విట్టర్​లో వెల్లడించారు.

Maha BJP leader Devendra Fadnavis tests COVID-19 positive
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్​
author img

By

Published : Oct 24, 2020, 3:28 PM IST

మహారాష్ట్ర భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్​కు కొవిడ్​ సోకింది. ఇటీవల తనను కలిసిన నేతలు, కార్యకర్తలు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన ట్విట్టర్​ ద్వారా సూచించారు. మహమ్మారి విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని కోరారు.

  • I have been working every single day since the lockdown but now it seems that God wants me to stop for a while and take a break !
    I have tested #COVID19 positive and in isolation.
    Taking all medication & treatment as per the advice of the doctors.

    — Devendra Fadnavis (@Dev_Fadnavis) October 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

లాక్​డౌన్​ నుంచి అవిశ్రాంతంగా పని చేస్తున్నాను. దేవుడు నాకు కొంచెం విశ్రాంతి ఇవ్వాలి అని భావించినట్లున్నాడు. కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. స్వీయ నిర్భందంలో ఉన్నాను. వైద్యుల సూచనలను పాటిస్తూ చికిత్సకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటున్నాను.

-దేవేంద్ర ఫడణవీస్​, మహారాష్ట్ర ప్రతిపక్షనేత

ఇదీ చూడండి: ఇకపై విద్యుత్​ దాతలుగా రైతులు: మోదీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.