ETV Bharat / bharat

కరోనా రోగుల అంబులెన్స్​ బోల్తా.. 12 మందికి గాయాలు - ambulance overturns

మహారాష్ట్రలో కరోనా రోగులను తరలిస్తోన్న ఓ అంబులెన్స్​ బోల్తా పడింది. ఈ ఘటనలో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ambulance overturns
కరోనా రోగుల అంబులెన్స్​ బోల్తా
author img

By

Published : Jul 6, 2020, 6:13 PM IST

మహారాష్ట్ర బావ్​ధన్​ ప్రాంతంలో కరోనా బాధితులతో వెళ్తోన్న ఓ అంబులెన్స్​ బోల్తా పడింది. ఈ ఘటనలో 12 మంది కొవిడ్​ రోగులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.

" కొత్రుడ్​ నుంచి బెలవాడి ప్రాంతంలోని కొవిడ్​-19 ఐసోలేషన్​ కేంద్రానికి 12 మంది కరోనా రోగులను తరలిస్తున్న క్రమంలో పుణె-ముంబయి మార్గంలో బావ్​ధన్​ సమీపంలో అంబులెన్స్​ బోల్తా కొట్టింది."

- యశ్వంత్​ గవారి, సీనియర్​ ఇన్​స్పెక్టర్​, హింజవాడి పోలీస్​ స్టేషన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.