ETV Bharat / bharat

'గాడ్సే గొడవ': కమల్​కు కోర్టు చీవాట్లు, బెయిల్

గాడ్సేపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో మక్కల్​ నీది మయ్యమ్​(ఎంఎన్​ఎం) పార్టీ అధినేత కమల్​హాసన్​ను మద్రాస్​ హైకోర్టు మందలించింది. ముందస్తు బెయిల్​ మంజూరు చేసింది. విద్వేషపూరిత భావజాలాన్ని వ్యాప్తి చేసే వ్యాఖ్యలు చేయడం సరికాదని న్యాయస్థానం హితవు పలికింది.

'గాడ్సే గొడవ'లో కమల్​కు ముందస్తు బెయిల్​
author img

By

Published : May 20, 2019, 4:21 PM IST

Updated : May 20, 2019, 9:14 PM IST

కమల్​కు ముందస్తు బెయిల్​

ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్​(ఎంఎన్​ఎం) అధినేత కమల్​ హాసన్​కు మద్రాసు హైకోర్టు ముందస్తు బెయిల్​ మంజూరు చేసింది. గాడ్సేపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో కమల్​ తీరును తప్పుపడుతూ ఈ నిర్ణయం తీసుకుంది. రూ.10వేలు చొప్పున రెండు పూచీకత్తులతో అరవకురిచి జ్యుడీషియల్ మెజిస్ట్రేట్​ కోర్టు ముందు హాజరుకావాలని మద్రాసు​ హైకోర్టు అదేశించింది.

ద్వేషాన్ని వ్యాప్తి చేసే ప్రసంగాలు సాధారణమయ్యాయని జస్టిస్​ ఆర్​ పుగలెంధి నేతృత్వంలోని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. 'నిప్పుతో దీపాన్ని వెలిగించవచ్చు, అలాగే అడవినీ నాశనం చేయవచ్చు' అని వ్యాఖ్యానించింది.

"తీవ్రవాదులు, అతివాదులను మతం, జాతి, ప్రాంతం, పుట్టుక ఆధారంగా నిర్ణయించడం సరికాదు, వారి ప్రవర్తనతోనే నేరస్థులుగా మారుతారు" అని ధర్మాసనం పేర్కొంది.

ఎన్నికల ప్రసంగాలు ప్రజలు సమస్యలను తీర్చే పరిష్కార మార్గాల గురించి ఉండాలే తప్ప విద్వేషాన్ని వ్యాప్తి చేసేలా ఉండకూడదని మద్రాస్​ హైకోర్టు హితవు పలికింది. ఇలాంటి వ్యాఖ్యల కారణంగా అమాయక ప్రజలు ఇబ్బందులకు గురైన ఘటనలు గతంలో చాలా జరిగాయని గుర్తు చేసింది.

విద్వేషపూరిత ప్రసంగాలకు ప్రాధాన్యమిస్తున్న మీడియాపైనా ఆగ్రహం వ్యక్తం చేసింది మద్రాసు హైకోర్టు.

అరవకురుచిలో గతవారం ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న కమల్​... "నాథురాం గాడ్సే స్వతంత్ర్య భారత తొలి హిందూ తీవ్రవాది" అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల పై మే 14న ఎఫ్​ఐఆర్​ నమోదైంది. కమల్​ వ్యాఖ్యలపై భాజపా, అన్నాడీఎంకే నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.

ఇదీ చూడండి: మీడియాకు కర్ణాటక ముఖ్యమంత్రి వార్నింగ్

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Khartoum - 20 May 2019
1. Various of Sudanese protesters dancing and chanting revolutionary slogans
2. Protesters holding Sudanese flags
3. Protesters dancing and chanting revolutionary slogans
4. Tracking of protesters marching and chanting slogans
5. Wide of protesters
6. Placard reading (Arabic) "Burhan, Himiditi, Kubashi (referring to three transitional military council generals all with their names crossed out), only civilian"
7. Protesters posing to camera, one holding placard and chanting
8. Protester waving Sudanese flag
9. SOUNDBITE (Arabic) Muhannad Hassoun, protester:
"The issue, for us as a nation, we all are aware that negotiations are important and decisive and belong to a whole country like Sudan. There are details for the managing of power (to be worked out), and it is an interval, from a long regime that lasts for a long period, therefore, a delay of hours is not an issue, we were patient for 30 years, and we were patient for four and half months (of protests), so we should be patient until we achieve our whole demands."
10. Protesters holding placards reading (Arabic) "Be conscious, and chant positively. Be patient"
11. Protesters holding Sudanese flag, whistling
12. SOUNDBITE (Arabic) Ahmed Burkan, protester:
"The talks have come a long way, and we as revolutionaries are staying in this square, we welcome the steps of talks and we hope to conclude the talks in the few coming hours. For us, the demand is clear, and we've been repeating it, we need a civilian government with full authority."
13. Various of protest site
14. SOUNDBITE (Arabic) Ahmed Yousef, protester:
"We will get a civilian (government), no matter if the military council prolong the talks, regardless of the mean ways they use to prolong the talks. We will not retreat our demands, (a) civilian (government) is one of the revolutionary demands for the December 19 uprising, and we will continue until we achieve our demands in this country."
15. Wide of protester waving Sudanese flag
16. Protester dancing
17. Protesters posing to camera, one holding up sign
18. Wide of protest site
STORYLINE:
Protesters continued their sit-in in Khartoum on Monday after Sudan's ruling military resumed meetings with their representatives to discuss the country's political transiation.
Talks had been halted for three days while roads were cleared outside the main demonstration site in the capital, but started up again on Sunday.
The two sides have held several rounds of negotiations since the military overthrew Sudan's President Omar al-Bashir last month, ending his 30-year reign after four months of mass protests and sit-ins.
The generals and the protesters remain divided on what role the military should have in the transition to civilian rule.
The Forces for the Declaration of Freedom and Change said it insists on "limited military representation" in a sovereign council led by civilians.
Protester Muhannad Hassoun said people had been "patient" for 30 years of al-Bashir's rule and throughout the months of protests, so they were prepared to continue to wait to achieve their goal of a civilian government.
Another demonstrator, Ahmed Yousef, said they would not change their demands even if the military council try to "prolong" the talks.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : May 20, 2019, 9:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.