ETV Bharat / bharat

'నా వ్యాఖ్యల్ని భాజపా వక్రీకరించింది' - మధ్యప్రదేశ్​ ఎన్నికల సంఘం

రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన 'ఐటం' వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్​నాథ్.. ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలను భాజపా వక్రీకరించిందని సమాధానమిచ్చారు.

madhyapradesh ex cm kamalanth given reply his counter to election commisson
'నా వ్యాఖ్యల్ని భాజపా వక్రీకరించింది'
author img

By

Published : Oct 25, 2020, 5:57 AM IST

ఎన్నికల ప్రచారంలో భాగంగా భాజపా మహిళా అభ్యర్థిపై అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన ఘటనపై మధ్యప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి కమల్​నాథ్​ ఎన్నికల సంఘానికి సమాధానమిచ్చారు. ఓటమి భయంతోనే తన వ్యాఖ్యలను భాజపా వక్రీకరించిందని అందులో పేర్కొన్నారు.

అసెంబ్లీ ఉప ఎన్నికలు ప్రచారంలో భాగంగా గ్వాలియర్​లో నిర్వహించిన ఓ ర్యాలీలో పాల్గొన్న కమల్​నాథ్​ భాజపా మహిళా అభ్యర్థిని ఉద్దేశిస్తూ 'ఐటం' అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలంటూ ఎన్నికల సంఘం కమల్​నాథ్​కు నోటీసులు జారీ చేసింంది.

ఇదీ చూడండి:'ఐటం' వ్యాఖ్యలపై కమల్​​కు ఈసీ నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.