దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికలు ముగిశాయి. మధ్యప్రదేశ్లోని రెండు ప్రాంతాల్లో మినహా ఇతర చోట్ల పోలింగ్ ప్రశాంతంగా సాగింది. కరోనా నిబంధనలను పాటిస్తూ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అత్యధికంగా మధ్యప్రదేశ్లో 28స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. అక్కడ సాయంత్రం 5గంటల 30 నిమిషాల వరకు 66.07శాతం పోలింగ్ నమోదైంది. నాగాలాండ్(2)లో 82.33శాతం, ఉత్తర్ప్రదేశ్(7)లో 41.05శాతం, కర్ణాటక(2)లో 55.04శాతం, ఒడిశా(2)లో 71.10శాతం, హరియాణా(1)లో 51.29శాతం, గుజరాత్(8)లో 51.29శాతం, ఛత్తీస్గఢ్(1)లో 59.05శాతం, ఝార్ఖండ్(2)లో 46.23శాతం ఓట్లు నమోదయ్యాయి.
-
#WATCH Haryana: A man carries his elderly father on his back to a polling booth in Bhainswal Kalan, Sonipat to help him cast his vote in the by-election to the state assembly constituency. pic.twitter.com/qDQcxLHjWj
— ANI (@ANI) November 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH Haryana: A man carries his elderly father on his back to a polling booth in Bhainswal Kalan, Sonipat to help him cast his vote in the by-election to the state assembly constituency. pic.twitter.com/qDQcxLHjWj
— ANI (@ANI) November 3, 2020#WATCH Haryana: A man carries his elderly father on his back to a polling booth in Bhainswal Kalan, Sonipat to help him cast his vote in the by-election to the state assembly constituency. pic.twitter.com/qDQcxLHjWj
— ANI (@ANI) November 3, 2020
-
#WATCH Madhya Pradesh: A man carries his elderly mother in his arms to the polling booth in Gwalior to help her cast her vote in the by-election to the state assembly constituency.
— ANI (@ANI) November 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Voting being held on 28 assembly seats of the state today. pic.twitter.com/E27e0BoChx
">#WATCH Madhya Pradesh: A man carries his elderly mother in his arms to the polling booth in Gwalior to help her cast her vote in the by-election to the state assembly constituency.
— ANI (@ANI) November 3, 2020
Voting being held on 28 assembly seats of the state today. pic.twitter.com/E27e0BoChx#WATCH Madhya Pradesh: A man carries his elderly mother in his arms to the polling booth in Gwalior to help her cast her vote in the by-election to the state assembly constituency.
— ANI (@ANI) November 3, 2020
Voting being held on 28 assembly seats of the state today. pic.twitter.com/E27e0BoChx
హింసాత్మకం...
మధ్యప్రదేశ్ మోరినా జిల్లాలోని జతవర పోలింగ్ బూత్ వద్ద కాంగ్రెస్-భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ నేపథ్యంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒకరు గాయపడ్డారు. భిండ్ జిల్లాలోని సోందా గ్రామంలో పోలింగ్‌బూత్ వద్ద కాల్పుల శబ్దం వినిపించినట్లు అధికారులు తెలిపారు.
ఓటేసిన ప్రముఖులు...
భాజపా నేత జోతిరాదిత్య సింధియా, కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సహా ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 28 స్థానాల్లో జరిగే ఈ ఉపఎన్నికల్లో.. 355 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. 12 మంది రాష్ట్ర మంత్రులు సైతం బరిలో నిలిచారు. ఈ నెల 10 న ఓట్ల లెక్కింపు జరగనుంది.
ఇదీ చూడండి:- సీఎంకు చేదు అనుభవం.. ఉల్లితో ప్రజలు దాడి