ETV Bharat / bharat

మధ్యప్రదేశ్​లోని హోటల్​లో భారీ అగ్ని ప్రమాదం - latest news in Madhya Pradesh

మధ్యప్రదేశ్​ ఇండోర్​లోని గోల్డెన్​ గేట్​ హోటల్​లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. హోటల్​లో చిక్కుకున్న 12 మందిని రక్షించారు అగ్నిమాపక సిబ్బంది. మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

మధ్యప్రదేశ్​లోని హోటల్​లో భారీ అగ్ని ప్రమాదం
author img

By

Published : Oct 21, 2019, 11:11 AM IST

మధ్యప్రదేశ్​లోని హోటల్​లో భారీ అగ్ని ప్రమాదం

మధ్యప్రదేశ్​లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇండోర్ విజయ్​ నగర్​ ప్రాంతంలోని గోల్డెన్​ గేట్​ హోటల్ 5 అంతస్తులకు మంటలు వ్యాపించాయి.

సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 12 మందిని రక్షించారు. ఇంకా కొంత మంది మంటల్లో చిక్కుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

భారీగా ఎగిసిపడుతున్న జ్వాలలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది.

ఇదీ చూడండి: పోలీసుల సంక్షేమానికి తగిన చర్యలు: అమిత్​ షా

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
AGENCY POOL - AP CLIENTS ONLY
Tokyo - 21 October 2019
1. Palestinian President Mahmoud Abbas and Japanese Prime Minister Shinzo Abe walking in
2. Abbas and Abe shaking hands
3. Abbas and Abe sitting
4. Wide of meeting
STORYLINE:
Japanese Prime Minister Shinzo Abe held a summit meeting with Palestinian President Mahmoud Abbas on Monday.
The leaders met in Tokyo ahead of Emperor Naruhito's enthronement event on Tuesday.
Naruhito ascended to the Chrysanthemum Throne on May 1 after his father Akihito retired.
The royal parade was postponed following the destruction of Typhoon Hagibis, but Tuesday's enthronement ceremonies and banquet will continue as planned.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.