ETV Bharat / bharat

మూకదాడులపై కేంద్రానికి సుప్రీం నోటీసులు - మూకదాడులు

మూకదాడులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. దాడుల నియంత్రణపై గతంలో ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

మూకదాడులపై కేంద్రానికి సుప్రీం నోటీసులు
author img

By

Published : Jul 27, 2019, 4:56 AM IST

Updated : Jul 27, 2019, 8:07 AM IST

మూకదాడులపై కేంద్రానికి సుప్రీం నోటీసులు

దేశంలో జరుగుతున్న ముకదాడులు నిరోధించేందుకు సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వాలు విస్మరించాయంటూ సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలైంది. ఈ మేరకు విచారించిన న్యాయస్థానం సమాధానం ఇవ్వాలంటూ కేంద్రంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

మూకదాడులపై భారత అవినీతి వ్యతిరేక మండలి ట్రస్ట్​ వేసిన పిటిషన్​పై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సహా పలు రాష్ట్రాల ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.

మూకదాడులను నిరోధించడం సహా గో సంరక్షణ అంశాల్లో కఠినంగా వ్యవహరించడానికి చట్టం చేయాల్సిందిగా 2018, జులై 17న పార్లమెంటును కోరింది సుప్రీం కోర్టు. లేదంటే దేశవ్యాప్తంగా దీని జాఢ్యం పెరిగిపోతుందని హెచ్చరించింది.

సుప్రీంకోర్టు నోటీసులిచ్చిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్​, గుజరాత్​, ఉత్తర్​ప్రదేశ్​, ఝార్ఖండ్​, రాజస్థాన్​, బిహార్​, అసోం, దిల్లీ ఉన్నాయి.

ఇదీ చూడండి: సుప్రీం కోర్టులో ఒకే తాటిపైకి యడ్డీ, డీకే

SNTV Digital Daily Planning Update, 1700 GMT
Friday 26th July 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
TENNIS: Highlights from the ATP Swiss Open in Gstaad, Switzerland. Expect from 1700 with updates to follow.
TENNIS: Highlights from the ATP Hamburg European Open in Germany. Expect from 1700 with updates to follow.
TENNIS: Highlights from the ATP Atlanta Open, Georgia, USA. Expect from 1700 with updates to follow.
GOLF: Second round action from the LPGA Evian Championship in Evian, France. Expect at 1700.
CYCLING: Highlights from stage 19 of the Tour de France, Saint-Jean-de-Maurienne - Tignes. Expect at 1830.
CRICKET: Highlights from the 1st ODI between Sri Lanka and Bangladesh. Expect at 1900.
********
Here are the provisional prospects for SNTV's output on Saturday 27th July 2019.
CYCLING: Highlights from stage 20 of the Tour de France, Albertville to Val Thorens.
CYCLING: Reaction following stage 20 of the Tour de France in Val Thorens.
CYCLING: Highlights from the BMX World Championships in Belgium.
GOLF (WGC): World Golf Championships-FedEx St. Jude Invitational, TPC Southwind, Memphis, Tennessee, USA.
GOLF (PGA): Barracuda Championship, Montreux Golf and Country Club, Reno, Nevada, USA.
GOLF: Third round action from the LPGA Evian Championship in Evian, France.
FORMULA 1: Digitally cleared material as qualifying takes place for the German Grand Prix.
MOTORSPORT: Highlights from the Blancpain GT Series main race in Belgium.
TENNIS: Highlights from the ATP World Tour 500 Hamburg European Open.
TENNIS: Highlights from the ATP World Tour 250 Swiss Open.
TENNIS: Highlights from the ATP World Tour 250 Atlanta Open.
TENNIS: Highlights from the WTA Moscow River Cup.
TENNIS: Highlights from the WTA Palermo Open, Palermo, Italy.
CRICKET: The England squad for the forthcoming Ashes series is announced.
SOCCER: Real Madrid v Atletico Madrid in the International Champions Cup.
SOCCER: Reaction following Real Madrid v Atletico Madrid.
SOCCER: Henan Jianye v Beijing Guoan in the Chinese Super League.
SOCCER: Shanghai Shenhua v Guangzhou R and F in the Chinese Super League.
SOCCER: Dalian Yifang v Shandong Luneng in the Chinese Super League.
SOCCER: Reaction after Vissel Kobe face Barcelona in Kobe, Japan.
SOCCER: Reaction after Yokohama F Marinos meet Manchester City in the Euro Japan Cup.
SOCCER: Perak and Kedah meet in the Malaysia FA Cup final.
SOCCER (MLS): LAFC v Atlanta United.
Regards,
SNTV London.
Last Updated : Jul 27, 2019, 8:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.