ETV Bharat / bharat

బ్రాహ్మణుల్ని పొగిడిన 'స్పీకర్'​.. చెలరేగిన దుమారం

లోక్​సభ స్పీకర్ ఓం బిర్లా​ బ్రాహ్మణులను ఉద్దేశించి వ్యాఖ్యానించిన తీరు రాజకీయ దుమారానికి తెరలేపింది. అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బ్రాహ్మణులు సమాజంలో ఎల్లప్పుడూ ఉన్నత స్థాయిలోనే ఉన్నారని బిర్లా చేసిన వ్యాఖ్యలను విపక్షాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. ఆయన క్షమాపణ చెప్పాలని పలువురు రాజకీయ నేతలు అభిప్రాయపడుతున్నారు.

బ్రాహ్మణులపై స్పీకర్ ప్రశంసలు​.. చెలరేగిన దుమారం
author img

By

Published : Sep 12, 2019, 5:08 AM IST

Updated : Sep 30, 2019, 7:20 AM IST

బ్రాహ్మణులపై స్పీకర్ ప్రశంసలు​.. చెలరేగిన దుమారం

లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా అనుచిత వ్యాఖ్యలపై విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్రాహ్మణులు ఎల్లప్పుడూ సమాజంలో ఉన్నత స్థాయిలోనే ఉంటారని ఆదివారం రోజు ట్విట్టర్​లో పేర్కొన్నారు బిర్లా. రాజస్థాన్​ కోటాలో ఇటీవల జరిగిన బ్రాహ్మణ సామాజిక వర్గ ఐక్యత సమావేశానికి హాజరైన లోక్​సభ స్పీకర్​ పై వ్యాఖ్యలు చేశారు.

దీనిపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సభాపతి వ్యాఖ్యలు కులాల మధ్య అసమానతలు రెచ్చగొట్టేలా ఉన్నాయని... దీనిపై వెంటనే క్షమాపణలు చెప్పాలని విపక్ష సభ్యులు డిమాండ్​ చేస్తున్నారు.

కాంగ్రెస్​ విమర్శ...

  • Om Birla : Speaker Lok Sabha said :

    “ Brahmins are held in high regard by virtue of birth “

    It is this mindset that caters to a caste ridden unequal India

    We respect you Birlaji not because you are a Brahmin but because you are our Speaker in Lok Sabha

    — Kapil Sibal (@KapilSibal) September 11, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

పుట్టుకతోనే బ్రాహ్మణులకు గౌరవం ఉంటుందని ట్వీట్​ చేశారు కాంగ్రెస్​ సీనియర్​ నేత కపిల్​ సిబల్​. కానీ.. 'మీరు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వారని గౌరవం ఇవ్వడం లేదని.. దేశంలో గౌరవప్రద లోక్​సభకు సభాపతిగా వ్యవహరిస్తున్నారని గౌరవం ఇస్తున్నట్లు' ట్విట్టర్​ వేదికగా మండిపడ్డారు.

లోక్‌సభ స్పీకర్‌ బిర్లా వెంటనే క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం, మజ్లిస్​ అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ, రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి గోవింద్ సింగ్, గుజరాత్‌ ఎమ్మెల్యే జిగ్నేష్‌ మేవానీలు ట్విట్టర్‌లో డిమాండ్‌ చేశారు.

అన్ని కులాల ప్రజలు భారతదేశంలో సగర్వంగా, సమానంగా బతికేలా రాజ్యాంగం అవకాశం కల్పించిందని ఓవైసీ మాట్లాడారు.

'రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం'

పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌(పీయూఎస్​ఎల్​) సంస్థ స్పీకర్‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిచింది. రాజ్యాంగపరంగా ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని ఆరోపించింది. ఈ విషయాన్ని భారత రాష్ట్రపతి రామ్ ​నాథ్‌ కోవింద్‌ దృష్టికి తీసుకెళ్తామని తెలిపింది.

బ్రాహ్మణులకు అనుకూల వ్యాఖ్యలు చేసిన బిర్లా.. 'మనమంతా ఐక్యంగా ఉండాలని అప్పుడే ఉన్నత స్థాయిలోకి చేరుకుంటామని అన్నారు. ప్రస్తుతం దేశంలో మనమే అందరికన్నా ముందున్నామని సమాజాన్ని శాసించే స్థాయికి చేరుకోవాలంటూ' వ్యాఖ్యానించారు.

AP Video Delivery Log - 2100 GMT News
Wednesday, 11 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2057: UK Brexit Yellow Hammer AP Clients Only 4229557
STILLS UK gvt force to reveal no deal Brexit docs
AP-APTN-2050: US LA Bolton Trump Analysis AP Clients Only 4229556
Analyst: Bolton’s firing is a personality clash
AP-APTN-2041: Chile Coup Anniversary AP Clients Only 4229555
Memories of Chile coup continue to divide nation
AP-APTN-2041: US SD Tornado Update Must credit KSFY, No access Sioux Falls, No use US broadcast networks, no re-sale, re-use or archive 4229554
Powerful storm slams Sioux Falls, SD; no deaths
AP-APTN-2027: US 2020 Democrat Debate Preview AP Clients Only 4229553
Dem debate: Top candidates finally share one stage
AP-APTN-1955: US Venezuela OAS AP Clients Only 4229542
Colombia FM hits out at Maduro ahead of OAS vote
AP-APTN-1944: US NC Budget Veto Override Must Credit WTVD; No access Raleigh-Durham-Fayetteville; No use U.S. broadcast networks, No re-sale, re-use or archive 4229547
North Carolina governor slams Republican veto
AP-APTN-1934: Peru Miners AP Clients Only 4229546
Striking miners clash with police in Peru capital
AP-APTN-1931: US CA Suspect Beach Arrest Must credit KABC; No access Los Angeles; No use US broadcast networks; No re-sale, re-use or archive 4229545
Los Angeles police nab suspect who ran into surf
AP-APTN-1929: Bahamas Dorian Aid AP Clients Only 4229544
Bahamas survivors struggle as aid trickles in
AP-APTN-1919: UK Brexit Analysis Part no access UK, Republic of Ireland; No use by BBC, SKY, Channel 4 Group, Channel 5 Group, RTE, TG4; No online access by any UK or Republic of Ireland newspaper platform; No online access for .co.uk sites, or any site (or section) aimed at audiences in the UK or Republic of Ireland 4229543
Analysts on implication of prorogation ruling
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 30, 2019, 7:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.