లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి శ్రీకృష్ణ బిర్లా(92) మంగళవారం కన్నుమూశారు.
శ్రీకృష్ణ బిర్లా గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్టు రాజస్థాన్ కోటాలోని ఆయన కుటుంబసభ్యులు వెల్లడించారు. కోటా కిశోర్పురలోని శ్మశానవాటికలో బుధవారం ఉదయం ఆయన అంత్యక్రియలు జరుగుతాయని వెల్లడించారు.
ఇదీ చూడండి:- ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా పాజిటివ్