ETV Bharat / bharat

2019 పన్ను​ చట్ట సవరణ బిల్లుకు లోక్​సభ ఆమోదం

2019 పన్ను​ చట్ట సవరణ బిల్లుకు లోక్​సభ ఆమోదముద్ర వేసింది. కార్పొరేట్ పన్నులు తగ్గించడానికి తోడ్పడే ఆర్డినెన్స్​ను.. చట్టంగా మారిన తర్వాత ఈ బిల్లు భర్తీ చేయనుంది.

Lok Sabha passes Bill to effect corporate tax reduction
2019 పన్ను​ చట్ట సవరణ బిల్లుకు లోక్​సభ ఆమోదం
author img

By

Published : Dec 2, 2019, 10:27 PM IST

కార్పొరేట్ పన్ను రేట్లు తగ్గించడానికి తోడ్పడే ఆర్డినెన్స్​ను భర్తీ చేసే బిల్లుకు లోక్​సభ ఆమోదం తెలిపింది. ఈ మేరకు 2019-పన్ను చట్ట సవరణ బిల్లుకు పార్లమెంట్​ దిగువసభ పచ్చజెండా ఊపింది. 1961 ఆదాయపు పన్ను చట్టం, 2019 ఆర్థిక చట్టాలను తాజా బిల్లు సవరించనుంది.

ఆర్థిక వ్యవస్థకు చేయూతనివ్వడానికి కేంద్రం సెప్టెంబర్​లో కార్పొరేట్ పన్నులను 10శాతం తగ్గించింది. ఈ మేరకు రాష్ట్రపతి ఆర్డినెన్స్​ జారీ చేశారు. సాధారణ కార్పొరేట్ పన్నులను 30 నుంచి 22 శాతానికి పరిమితం చేసింది. నూతనంగా ఏర్పాటైన తయారీ సంస్థలకు పన్నురేటును 25 నుంచి 15శాతానికి తగ్గించింది.

తాజా బిల్లు చట్టంగా మారిన తర్వాత రాష్ట్రపతి ఆర్డినెన్స్​ను భర్తీ చేయనుంది.

ఇదీ చూడండి: రూ.100 లంచం అడిగిన అధికారులపై సీబీఐ కేసు

AP Video Delivery Log - 1300 GMT Horizons
Monday, 2 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 24 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1245: HZ UK Prince Andrew Timeline AP Clients Only 4241125
Prince Andrew - a life in the lens +REPLAY+
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.